నిత్యవసర వస్తువులు కొనుగోలుదారులకు హోమ్ డెలివరీ ద్వారా సరఫరా…


తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ గిరీష ఆదేశాల మేరకు కరోనా వైరస్ ను నిరోధించుటకు గాను నేటి నుండి నగర ప్రజలకు అవసరమైన నిత్యవసర వస్తువులను కొనుగోలుదారులకు హోమ్ డెలివరీ ద్వారా సరఫరా చేయుటకు గాను సూపర్ మార్కెట్లో వ్యాపార సంస్థలకు అనుమతి మంజూరు చేయడం.

తిరుపతి నగరం నుండి కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించుటకు గాను నగరపాలక సంస్థ పరిధిలో నిత్యవసర వస్తువులను విక్రయించు వ్యాపార సంస్థలు మినహా మిగిలిన అన్ని వ్యాపార సంస్థలను మూసి వేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేసియున్నారు.
అందుకై తిరుపతి నగరము నందు గల ప్రజలకు నిత్యవసర వస్తువులను కొనుగోలుదారులకు హోమ్ డెలివరీ ద్వారా సరఫరా చేయుటకు గాను తిరుపతి నగరము నందు గల ఈ క్రింద తెలిపిన సూపర్ మార్కెట్ వ్యాపార సంస్థలకు అనుమతి మంజూరు చేయడమైనది మరియు ఎం ఆర్ పి రేట్లు కంటే ఎక్కువగా రేట్లతో విక్రయం చేయరాదు.

సూపర్ మార్కెట్లు పేరు/ వస్తువులు ఆర్డర్ చేయుట కొరకు వాట్సాప్ నెంబర్/ వస్తువులు ఆర్డర్లు చేయుట కొరకు ల్యాండ్ లైన్ మరియు సెల్ ఫోన్ నెంబర్లుర/ హోమ్ డెలివరీ రవాణా కొరకు అనుమతించబడిన ఆటో నెంబర్లు.

1,మోర్ సూపర్ మార్కెట్, కె టి రోడ్డు, ఎమ్.ఆర్ పల్లి మరియు బైరాగి పట్టెడ,
వస్తువులు ఆర్డర్ చేయుట కొరకు వాట్సాప్ నెంబర్,
7671031359
7075634526
7997227930
వస్తువులు ఆర్డర్ చేయుట కొరకు ల్యాండ్ లైన్/ సెల్ ఫోన్ నెంబర్లు,
9705908987
9912226922
9912226923
హోమ్ డెలివరీ రవాణా కొరకు అనుమతించు బడిన ఆటో నెంబర్లు,
AP03 TD 5737
AP03 TD 8932
AP03 TB 2534

2, పసుపర్తి సూపర్ మార్కెట్, తీర్థ కట్ట వీధి, సాయిబాబా గుడి ఎదురుగా, తిరుపతి, వస్తువులు ఆర్డర్ చేయుట కొరకు వాట్సాప్ నెంబరు,

9849446486
9849444955
వస్తువులు ఆర్డర్ చేయుట కొరకు ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్లు,
0877-2227854
0877-2258668
హోమ్ డెలివరీ రవాణా కొరకు అనుమతించబడిన ఆటో నెంబర్ లు,
AP 03 V 7672
AP 03 N 3961
AP 03 Y 2056
AP 03 W 8542

3, బిగ్ బజార్, ఎయిర్ బైపాస్ రోడ్డు, తిరుపతి, వస్తువులు ఆర్డర్ చేయుట కొరకు వాట్సాప్ నెంబర్,
9000048129
వస్తువు ఆర్డర్ చేయుట కొరకు సెల్ ఫోన్ నెంబర్

6303904986

హోమ్ డెలివరీ రవాణా కొరకు అనుమతించబడిన ఆటో నెంబర్లు,
AP 03 TG 2216
AP 03 TE 0171

4, రిలయన్స్ సూపర్ మార్కెట్, మినర్వా హోటల్ పక్కన, రేణిగుంట రోడ్డు, తిరుపతి.

వస్తువులు ఆర్డర్ చేయుట కొరకు వాట్సాప్ నెంబరు,
9100931621
6301620375
8096974013
వస్తువులు ఆర్డర్లు చేయుట కొరకు ల్యాండ్ లైన్/ సెల్ ఫోన్ నెంబర్లు,

6281370906
0877-2224292
హోమ్ డెలివరీ రవాణా కొరకు అనుమతించబడిన ఆటో నెంబర్లు,
AP 03 w 6704
AP 03 CG 2216
AP 03 TE 0171
పైన పేర్కొన్న వ్యాపార సంస్థల వారు ఖచ్చితంగా కొనుగోలుదారులకు వస్తువులు ఆటోల ద్వారా హోమ్ డెలివరీ సరఫరా చేయవలయును, పై నిబంధనలు ఉల్లంఘించిన యెడల నగరపాలక సంస్థ నిబంధనలు అనుసరించి క్రయ విక్రయాలను చేయవలెను అట్లా చేయని యడల కఠిన చర్యలు తీసుకోబడును కమిషనర్ వారు తెలియజేశారు.

Giri
APRO
MCT

About The Author