లాక్ డౌన్ అతిక్రమించే వారిపై పోలీసు వారు తీసుకునే చట్ట పరమైన చర్యలు. తస్మాత్ జాగ్రత్త.


కోవిడ్ 19(కరోనా వైరస్ )
ప్రభావం నుండి భారత దేశ ప్రజలను రక్షించటానికి ప్రభుత్వం తీసుకునే చర్యలకు సహకరించి మన కుటుంబాలకు, తోటివారికి రక్షణగా నిలుద్దాం .
==============
అతిక్రమించే వారిపై చట్ట పరమైన చర్యలు / శిక్షలు
==============
(1) ఐపీసీ సెక్షన్ 270
శిక్ష : 2 సంవత్సరాలు, జరిమానా, రెండు కావచ్చు.
(2)ఐపీసీ సెక్షన్ 271
శిక్ష : 6 నెలలు, జరిమానా రెండు కావచ్చు.
(3) ఐపిసి సెక్షన్ 269
శిక్ష : 6 నెలలు, జరిమానా రెండు కావచ్చు.
(4) ఐపిసి సెక్షన్ 188
శిక్ష : ఒక నెల
ఈ సెక్షన్లు ప్రాధిమిక దశ లో మాత్రమే అని గమనించగలరు.
తీవ్రతను బట్టి శ్రుతిమంచిన ఉల్లంఘన జరిగితే దేశ భద్రత దృష్ట్యా జాతీయ భద్రతా చట్టాల ప్రకారం మరిన్ని కఠిన చట్టాలు ప్రకారం జైలుకు పంపి శిక్షించే అధికారాలు మన పోలీసు వారికి వున్నవి అని మరువకండి.

మన కోసం, మన భద్రత కోసం వారి కుటుంబాలను వదిలి సామాజిక స్పృహతో శ్రమిస్తున్న పోలీసు వారి ఆదేశాలను పాటించండి.

ఆరోగ్య వంతులుగా జీవించానండి. తమ తమ కుటుమాలతో సంతోషం గా గడపండి.
చందమామ బాబు.

About The Author