అక్షయ్ కుమార్ మామూలు హీరో కాదు….” నిజమైన హీరో “


అక్షయ్ కుమార్…..!!!! ఈ పేరు తెలియని వారు దాదాపు ఉండరు అయితే ఏం….???? అందరి హీరోలా ఆయనా ఒక హీరో…!!! అంతేగా….కాదు…
అక్షయ్ కుమార్ మామూలు హీరో కాదు….” నిజమైన హీరో ” ఎందుకంటే దేశంలో ఆపదలు కలిగినప్పుడు ఈ సారి స్పందించాడు…. సైనిక కుటుంబాల సహాయనిధికి దాతృత్వంతో ఎంతో ఇచ్చాడు….. మరి ఇప్పుడూ…” కరోనా మహమ్మారి” దేశంలో మానవ జీవితాలను హరించి వేస్తుంటే కదిలిపోయాడు తన తాహతుకు మించి…… తన శ్రీమతి ట్వింకిల్ ఖన్నాఆశ్చర్యపడేలా…..”25″ కోట్ల రూపాయలు…. (25000000:00) ఏ ఆలోచన లేకుండా ఇచ్చేశాడు… ఆలోచించి చేస్తున్నావా అన్నది ట్వింకిల్ ఖన్నా…. అప్పుడు ఆయన చెప్పిన మాటలు”మరేం పర్వాలేదు…నేను వచ్చినప్పుడు నా చేతిలో ఏమీ లేదు ….కానీ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను….. ఇప్పుడు ఏమీ లేని వాళ్లకు నేను ఇవ్వకుండా ఎలా ఉంటాను” అన్నాడు…..ఇతడే గా “రియల్ హీరో”

About The Author