రేణిగుంట రెడ్ జోన్ – ఆర్డీవో
కోవిడ్ 19 పాజిటివ్ నమోదు కారణంగా రేణిగుంట
మండల కేంద్రం మూడు రకాలుగా రెడ్ జోన్ ప్రకటించిన ఆర్డీవో కనక నర్సారెడ్డి అందులో మొదటగా మూడు కిలోమీటర్ల పరిధిలో రెడ్ జూన్ ప్రకటిస్తూ ఈ ప్రాంతంలోని ఐదువేల 170 ఇండ్లను గుర్తించి కాపురాలు ఉన్నవారు రాకపోకలు పూర్తిగా నిషేధించడం జరిగింది అన్నారు కరోనా ఫాస్ట్ కేసు నమోదైన వ్యక్తి ఇంటి వద్ద నుండి సుమారు ఒకటిన్నర కిలోమీటర్లు పరిధిలోని ఇండ్లల్లో కాపురం ఉంటున్న వారిని ప్రత్యేక వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు అని అన్నారు అలాగే కరోనా పాస్టర్ కేసు నమోదైన ఇంటివద్ద నుండి 150 మీటర్ల అతి తీవ్రమైన ప్రాంతంగా గుర్తించడం జరిగిందని ఆర్డీవో కనక నర్సారెడ్డి రేణిగుంట పంచాయతీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన తెలియజేశారు.