పరిటాల సునీత మరియు కుటుంబ సభ్యుల శుభాకాంక్షలు


నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా పగలూ, రేయీ తేడా తెలియకుండా నిద్రాహారాలు మాని,ప్రాణాలను సైతం పణంగా పెట్టి మన కోసం నిరంతరం శ్రమిస్తున్న, డాక్టర్లు,వైద్య సిబ్బంది,పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు,మీడియా వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ…

మీ
పరిటాల సునీత మరియు కుటుంబ సభ్యులు.

About The Author