రెండో దశ లాక్ డౌన్ పై కేంద్రం గైడ్ లైన్స్….
?ఏప్రిల్ 20 నుండి మే 3 వరకు కొనసాగుతుంది. రెండో దశ లాక్ డౌన్ పై కేంద్రం సూచనలు.
?లాక్ డౌన్ పై గైడ్లైన్స్ రిలీజ్ చేసిన కేంద్రం.
?మతపరమైన కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాము.
? రాష్ట్రాల మధ్య అన్ని రకాల రవాణా లు బంద్.
?బయటకు వస్తే మాస్కులు తప్పని సరి.
? ఏప్రిల్ 20 తర్వాత హాట్స్పాట్ కానీ ప్రాంతాల్లో సడలింపు.
? రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేధం.
? ఉపాధి హామీ పనులు కొనసాగుతాయి.
? రోడ్లు, రైలు, వాయు మార్గాలు బంద్.
? హాట్ స్పాట్ లో కఠిన నిబంధనలు. హాట్స్పాట్ లలో నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చర్యలు తప్పవు.
? అంత్యక్రియలు ఇతర కార్యక్రమాల్లో 20 మందికి మాత్రమే అనుమతి.
? ఆన్లైన్ షాపింగ్ ఇ-కామర్స్ లకు అనుమతి.
? హాట్ స్పాట్ లో జనం బయటకు రాకూడదు. బయటకు వస్తే బైక్ సీజ్ చేయడంతోపాటు అట్టి వ్యక్తి పై చట్టపరమైన చర్యలు తీసుకోబడును.
? సినిమా హాల్స్ షాపింగ్ మాల్స్, ఎంటర్టైన్మెంట్, బహిరంగ సభలు పూర్తిగా బంద్.
? వ్యవసాయం. అనుబంధ రంగాలకు అనుమతి.
? గ్రామీణ ప్రాంతాలలో పరిశ్రమలకు అనుమతి.
? స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, ఆడిటోరియంలు, షాపింగ్ మాల్స్ జింస్, స్టోర్స్, బార్లు, పూర్తిగా మూసివేయాలి.
? పెట్రోల్, డీజిల్, కిరోసిన్, సిఎన్జి రవాణాకు అనుమతి.
? విద్యా సంస్థలు పూర్తిగా మూసి వేయాలి.
? హాట్స్పాట్ కేంద్రాలపై రాష్ట్రాలు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి.
? అన్ని మత పరమైన ప్రార్థన మందిరాలను మూసివేయాలని కేంద్రం సూచన.
? అన్ని హెల్త్ సర్వీసులు కొనసాగించాలని కేంద్రం నిర్ణయం.
?ఉపాధి హామీ పథకంలో సోషల్ డిస్టెన్స్ తప్పకుండా పాటించాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చిన కేంద్రం.