అతిపెద్ద పండ్ల మార్కెట్ గా కోహెడ


మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ రాంనర్సింహగౌడ్ లతో కలిసి హయాత్ నగర్ మండలం కోహెడలో పండ్లమార్కెట్ తాత్కాలిక పనులను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

అతిపెద్ద పండ్ల మార్కెట్ గా కోహెడ

– ఆసియా ఖండంలోనే సుందర మార్కెట్ గా తీర్చిదిద్దుతాం
– ప్రస్తుతం మామిడికాయల సీజన్ దృష్ట్యా, తాత్కాలిక పనులు ప్రారంభం
– 132 కె.వి సబ్ స్టేషన్ కోసం దాదాపు 5 ఎకరాల స్థలం కేటాయింపు
– పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
– ఈ సీజన్ పూర్తయిన వెంటనే మార్కెట్ లో పూర్థిస్థాయి సదుపాయాలు కల్పిస్తాం
– ప్రస్తుతం ఉన్న మార్కెట్ ట్రాఫిక్ మూలంగా సమస్యలు వస్తున్నాయి
– రైతులు మార్కెట్ కు పంట తరలించడానికి ఇబ్బందులు పడుతున్నారు
– ఔటర్ కు సమీపంలోని కోహెడలో మార్కెట్ ఏర్పాటు మూలంగా రైతులకు సౌకర్యంగా ఉండడమే కాకుండా రవాణాకు ఇబ్బందిలేకుండా ఉంటుంది
– మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ రాంనర్సింహగౌడ్ లతో కలిసి హయాత్ నగర్ మండలం కోహెడలో పండ్లమార్కెట్ తాత్కాలిక పనులను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

About The Author