గొడుగుల ఐడియా బాగుందికదా..?


కరోనా తరిమేసేందుకు సామాజిక దూరం అని చెప్పిచెప్పి అలసిపోయిన ఓ పంచాయతీ తెలివిగా ఒక తీర్మానంచేసింది. గ్రామంలో ప్రతిఒక్కరూ గొడుగు లేనిదే బయటకు రాకూడదని ఆర్డర్ పాస్ చేసింది. సగం రేటుకే గొడుగులు ఇచ్చింది. క్యూలో ఉంటె గొడుగు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకో తెలుసా..? రెండు గొడుగుల మధ్యదూరం కనీసం ఒక మీటర్ ఉంటుంది.. గొడుగుల పుణ్యమాని సోషల్ డిస్టెన్స్ ఐడియా బాగా పనిచేసింది… కేరళలోని అల్పుజ జిల్లా తన్నీర్ వాకం గ్రామంలోనిదీ స్పెషల్ రూల్..

About The Author