లాక్ డౌన్ నిబంధనల సడలింపుల్లో భాగంగా మరి కొన్ని వెసులుబాట్లు కల్పించనున్న ఏపీ ప్రభుత్వం.


*కంటైన్మెంట్ జోన్లు, బఫర్ జోన్లల్లో మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో సాధారణ కార్యకలాపాల నిర్వహాణకు కసరత్తు.*

*ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉన్న లాక్ వెసులుబాటు సమయాన్ని పెంచాలని నిర్ణయం.*

*ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకు అన్ని రకాల దుకాణాల తెరిచే ఉంచేలా సడలింపునకు ప్రణాళికలు.*

*సరి బేసి సంఖ్యలో దుకాణాలు విభజించి కార్యాకలాపాల నిర్వహాణకు ప్రణాళికలు సిద్దం చేస్తోన్న ప్రభుత్వం.*

ప్రభుత్వం సూచించే విధంగా దుకాణాలను క్రమపద్దతిలో
తెరుచుకునేలా చూసే బాధ్యతలను స్థానిక కార్పోరేషన్లు మున్సిపాల్టీలకు అప్పగింత.

కేంద్ర సూచనల మేరకు సొంత వాహానాల నియంత్రణకు ప్రణాళిక.

ఏపీ-తెలంగాణ మధ్య స్వస్థలాలకు వెళ్లే వారిని రోజుకు పరిమిత సంఖ్యలో అనుమతించే అంశంపై ప్రణాళికలు సిద్దం చేస్తోన్న ప్రభుత్వం.

About The Author