చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు 111…


* జిల్లాలో డిశ్చార్జ్ అయిన మొత్తం కోవిడ్-19 భాదితులు 73
* జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్ పాజిటివ్ కేసులు 38
* జిల్లా కలెక్టర్ వెల్లడి
చిత్తూరు, మే 10: జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు 111 అని,ఇందులో 73 మంది కోవిడ్ -19 వైరస్ ను జయించి డిశ్చార్జ్ కావడమైనదని యాక్టివ్ పాజిటివ్ కేసులు 38 అని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసులుగా గల మొత్తం 111 కేసులకు సంబందించి మండలాల వారీగా : శ్రీకాళహస్తి – 48(డిశ్చార్జ్ -41, యాక్టివ్ -7), తిరుపతి – 10 (డిశ్చార్జ్ – 08, యాక్టివ్ -02), పలమనేరు – 3 (డిశ్చార్జ్ -3), నగిరి – 5 (డిశ్చార్జ్ – 4, యాక్టివ్ – 1), నిండ్ర – 2 (డిశ్చార్జ్ – 2, యాక్టివ్ – 2), బి.యన్. కండ్రిగ  – 2 (డిశ్చార్జ్ – 1 , యాక్టివ్ – 1), ఏర్పేడు – 2, (డిశ్చార్జ్ -2), రేణిగుంట – 2(డిశ్చార్జ్ -2), వరదయ్యపాళెం -2 (డిశ్చార్జ్ – 1, యాక్టివ్ – 1), పుత్తూరు-1 (డిశ్చార్జ్ – 1), యర్రావారిపాళెం -3(డిశ్చార్జ్ – 3), చిన్నగొట్టిగల్లు -1(డిశ్చార్జ్ – 1), వడమాలపేట -1(డిశ్చార్జ్ -1), తొట్టంబేడు -2 (డిశ్చార్జ్ – 2), చంద్రగిరి-1 (డిశ్చార్జ్ –1), చిత్తూరు – 1,గుడిపాల – 1, మదనపల్లె – 2, సత్యవేడు – 2,వి.కోట – 8, తిరుపతి రూరల్ – 1,మొలకలచెరువు – 1, నాగలాపురం – 5, రామ సముద్రం – 1, పిచ్చాటూరు – 2, విజయపురం – 2 కేసులు కలవని తెలిపారు.

—డి.డి.స.పౌ.స.శాఖ, చిత్తూరు—

About The Author