చిత్తూరు జిల్లాకు…ఇక ముగ్గురు జాయింట్ కలెక్టర్లు.


?చిత్తూరు జిల్లా రైతు భరోసా,రెవెన్యూ అధికారిగా D. మార్కండేయులు ఐఏఎస్(2015 )లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.

? విలేజ్ అండ్ వార్డు సెక్రటేరియట్ అభివృద్ధి అధికారిగా V. వీరబ్రహ్మయ్య ఐఏఎస్ (2014) ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.

? చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా వున్న చంద్ర మౌళి ఐఏఎస్ లను ,సంక్షేమం DRDA&DWMA అభివృద్ది శాఖ అధికారిగా ఉత్తర్వులు.

? మదనపల్లె సబ్ కలెక్టర్ గ విధులు నిర్వహిస్తున్న కీర్తి చేకూరి ఐఏఎస్( 2016) లను తూర్పుగోదావరి జిల్లా గ్రామ సచివాలయం అభివృద్ధి అధికారిగా జాయింట్ కలెక్టర్ గా పదోన్నతిపై బదిలీ ఉత్తర్వులు జారీ .

About The Author