శ్రీకాకుళం లో 2019 సం.లో ఉత్తమ సేవలకు కమెండేషన్ సర్టిఫికేట్ లు


శ్రీకాకుళం, మే10: రాష్ట్ర డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారి ద్వారా 2019 సం.లో ఉత్తమ సేవలను అందించిన 10 మందికి కమెండేషన్ సర్టిఫికేట్ లను, 8 మందికి నగదు ప్రోత్సాహకాలను, జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం అందించారు. పాతపట్నం సి.ఐ. ఆర్.రవిప్రసాద్, టెక్కలి సి.ఐ. బి.గణేష్, లావేరు పి.ఎస్. పరిధిలోని హెడ్ కానిస్టేబిల్ కె.రమణ, ఇఛ్ఛాపురం టౌన్ పి.ఎస్. పరిధిలో గల ఎఎస్ఐ డి.శ్రీనివాస రావు,శ్రీకాకుళం టు టౌన్ పి.ఎస్. పరిధిలోని హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, రాజాం పి.ఎస్. పరిధిలోని హెడ్ కానిస్టేబుల్ ఎస్.కృష్ణమ నాయుడు, నౌపడ పి.ఎస్.పరిధిలోని హెడ్ కానిస్టేబిల్ కె.ఈశ్వర రావు, ఇఛ్ఛాపురం పి.ఎస్.పోలీస్ కానిస్టేబుల్ మెబ్మద్ బషీర్ అహ్మద్, పాలకొండ పి.ఎస్. పరిధిలో గల పోలీసు కానిస్టేబుల్ పి.శ్రీరాములు, శ్రీకాకళం టూ-టౌన్ పి.ఎస్. పరిధిలో గల పి.ఎస్.ఎస్. ప్రకాశరావు లకు కమెండేషన్ డిస్క్ అవార్డులు ఇచ్చారు.
క్యాష్ అవార్డులుః జిల్లాలో 8 మంది పోలీసు అధికారులకు వారు వివిధ సందర్భాలలో ఉత్తమ సేవలను అందించినందులకు గాను ఒక్కొక్కరికీ రూ 5 వేలను నగదు ప్రోత్సాహకాలను డి.జి.పి. చేతుల మీదుగా అందించారు. జె.ఆర్.పురం సీ.ఐ. హెచ్.మల్లేశ్వర రావు, ఇఛ్ఛాపురం సీ.ఐ.ఎం.వినోద్ బాబు, కొత్తూరు సీ.ఐ. ఎం.చంద్ర శేఖరరావు, నరసన్నపేట పి.ఎస్. పరిధిలోని ఎస్.ఐ. వి.సత్యన్నారాయణ, శ్రీకాకుళం ట్రాఫిక్ పి.ఎస్. పరిధిలోని ఎస్.ఐ. జి.శ్రీనివాస రావు, మిలియాపుట్టి పి.ఎస్. పరిధిలోని ఎస్.ఐ పి. సిధ్ధార్ధ కుమార్, సీతంపేట పి.ఎస్. పరిధిలోని ఎస్.ఐ బి.హైమవతి, బత్తిలి పి.ఎస్. పరిధిలోని ఎస్.ఐ మహ్మద్ అజాద్ మెహ్మద్ లకు నగదు ప్రోత్సాహకాలను అందించారు., మే10: రాష్ట్ర డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారి ద్వారా 2019 సం.లో ఉత్తమ సేవలను అందించిన 10 మందికి కమెండేషన్ సర్టిఫికేట్ లను, 8 మందికి నగదు ప్రోత్సాహకాలను, జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం అందించారు. పాతపట్నం సి.ఐ. ఆర్.రవిప్రసాద్, టెక్కలి సి.ఐ. బి.గణేష్, లావేరు పి.ఎస్. పరిధిలోని హెడ్ కానిస్టేబిల్ కె.రమణ, ఇఛ్ఛాపురం టౌన్ పి.ఎస్. పరిధిలో గల ఎఎస్ఐ డి.శ్రీనివాస రావు,శ్రీకాకుళం టు టౌన్ పి.ఎస్. పరిధిలోని హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, రాజాం పి.ఎస్. పరిధిలోని హెడ్ కానిస్టేబుల్ ఎస్.కృష్ణమ నాయుడు, నౌపడ పి.ఎస్.పరిధిలోని హెడ్ కానిస్టేబిల్ కె.ఈశ్వర రావు, ఇఛ్ఛాపురం పి.ఎస్.పోలీస్ కానిస్టేబుల్ మెబ్మద్ బషీర్ అహ్మద్, పాలకొండ పి.ఎస్. పరిధిలో గల పోలీసు కానిస్టేబుల్ పి.శ్రీరాములు, శ్రీకాకళం టూ-టౌన్ పి.ఎస్. పరిధిలో గల పి.ఎస్.ఎస్. ప్రకాశరావు లకు కమెండేషన్ డిస్క్ అవార్డులు ఇచ్చారు.
క్యాష్ అవార్డులుః జిల్లాలో 8 మంది పోలీసు అధికారులకు వారు వివిధ సందర్భాలలో ఉత్తమ సేవలను అందించినందులకు గాను ఒక్కొక్కరికీ రూ 5 వేలను నగదు ప్రోత్సాహకాలను డి.జి.పి. చేతుల మీదుగా అందించారు. జె.ఆర్.పురం సీ.ఐ. హెచ్.మల్లేశ్వర రావు, ఇఛ్ఛాపురం సీ.ఐ.ఎం.వినోద్ బాబు, కొత్తూరు సీ.ఐ. ఎం.చంద్ర శేఖరరావు, నరసన్నపేట పి.ఎస్. పరిధిలోని ఎస్.ఐ. వి.సత్యన్నారాయణ, శ్రీకాకుళం ట్రాఫిక్ పి.ఎస్. పరిధిలోని ఎస్.ఐ. జి.శ్రీనివాస రావు, మిలియాపుట్టి పి.ఎస్. పరిధిలోని ఎస్.ఐ పి. సిధ్ధార్ధ కుమార్, సీతంపేట పి.ఎస్. పరిధిలోని ఎస్.ఐ బి.హైమవతి, బత్తిలి పి.ఎస్. పరిధిలోని ఎస్.ఐ మహ్మద్ అజాద్ మెహ్మద్ లకు నగదు ప్రోత్సాహకాలను అందించారు.

About The Author