టెన్త్ మోడల్ పేపర్లు…
పదో తరగతి పరీక్షల విధానం మారిన నేపథ్యంలో.. ప్రశ్నపత్రాలు ఎలా ఉంటా యన్న దానిపై ప్రభుత్వ పరీక్షల విభాగం బ్లూప్రింట్ విడు దల చేసింది.
*ఇంగ్లీషు పేపర్ ఇలా.. :* ప్రశ్నపత్రాన్ని 3 సెక్షన్లుగా విభ జించారు. సెక్షన్-ఏలో రీడింగ్ కాంప్రహెన్షన్ పై 30 మార్కు లకు 15 ప్రశ్నలు, నెక్షన్-బీలో గ్రామర్, వొకాబులరీ 40 మార్కులకు 17 ప్రశ్నలు, సెక్షన్-సీలో క్రియేటివ్ ఎక్స్ ప్రెస్ స్ప 30 మార్కులకు 3 ప్రశ్నలు ఉంటాయి. .
*జనరల్ సైన్స్ :* ఫిజికల్ సైన్స్ లో 46 మార్కులకు 16 ప్రశ్నలు, బయలాజికల్ సైన్స్ లో 54 మార్కులకు 17 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 4 సెక్షన్లలో కలిపి 33 ప్రశ్నలు ఇస్తారు.
సెక్షన్-1లో 12, సెక్షన్-2లో 16, సెక్షన్-3 లో 32, సెక్షన్-4లో 4 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.
*సోషల్ స్టడీస్:* సెక్షన్-1లో ఆబ్జెక్టివ్ టైప్ 12 మార్కు లకు 12 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్-2లో 8 ప్రశ్నలకు రెండు మార్కుల చొప్పున ఉంటాయి. సెక్షన్-3 లో 8 ప్రశ్నలకు 4 మార్కులు చొప్పున కేటాయించారు. సెక్షన్-4లో 5 ప్రశ్నలకు 8 మార్కుల చొప్పున ఉంటాయి.
*మ్యాథ్స్ పేపర్:* మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్-1లో 12 మార్కులకు 12 ప్రశ్నలు ఉంటాయి. వేపర్-1కు 6, పేప రకు 6 మార్కులు ఉంటాయి. సెక్షన్-2లో రెండేసి మార్కుల ప్రశ్నలు 8, సెక్షన్ లో 4 మార్కుల ప్రశ్నలు 8 సెక్షన్-4 లో 8 మార్కుల ప్రశ్నలు 5 ఇస్తారు.