ఈ ఏడాది డిగ్రీ వార్షిక పరీక్షే ? లాక్ డౌన్ నేపథ్యంలో వర్సిటీల అభిప్రాయం…


లాక్ డౌన్ కారణంగా
ఏర్పడిన అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలోఈవిద్యాసంవత్సరంలో డిగ్రీ పరీక్షలు రెండు సెమిస్టర్లుగా కాకుండా
ఒకేసారి నిర్వహించాలని యూనివర్సిటీలు భావిస్తున్నట్టు తెలిసింది . లాక్డౌన్కారణంగా కళాశాలలు మూత పడటంతో తరగతుల నిర్వహణమధ్యలోనే ఆగిపోయిందిఆన్లైన్ క్లాసులు నిర్వహించినప్పటికీవిద్యార్థులందరూవినియోగించుకోలేకపోయారు మరోవైపు లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా భౌతికదూరం వంటి కఠిన నియమాలతో పరీ క్షల నిర్వహణ కష్టమనే అభిప్రాయం ఉన్నది . ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఒకే సెమిస్టర్ తోవిద్యాసంవత్సరాన్ని పూర్తిచేయా లనిఆలోచిస్తున్నట్లు పలు యూనివర్సిటీల అధికారులు తెలి పారు ఇప్పటికే సెమిస్టర్ పరీక్షల సమయాన్ని మూడుగంటల నుంచి రెండు గంటలకు తగ్గించాలని యూనివర్సిటీలు నిర్ణ యించాయి“`

“`★వచ్చే విద్యాసంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇప్పటికే దోస్త్2020నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉన్నా , లాక్ డౌన్కారణంగావిడుదలచేయలేదువిద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభం అవుతుందో కూడా తెలి యని పరిస్థితి . దాంతో డిగ్రీ కొత్త విద్యాసంవత్సరం కూడా ఆలస్యంగానే ప్రారంభం కానున్నది“`

About The Author