వందే భారత్ మిషన్ ద్వారా వచ్చే భారతీయకు వారం రోజులు మాత్రమే ..


వందే భారత్ మిషన్ ద్వారా వచ్చే భారతీయ ప్రవాసులకు. వారం రోజులు మాత్రమే క్వారంటయిన్: భారత్ కేంద్రం ప్రకటన

విదేశాల నుండి ఇండియాకు వాపస్ వచ్చిన వారికి ఒక వారం (7 రోజులు) పెయిడ్ క్వారంటయిన్, ఒక వారం (7 రోజులు) హోం ఐసోలేషన్ లో ఉండవచ్చునని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈరోజు (24.05.2020) న ఉత్తర్వులు జారీ చేసింది.

14 రోజుల రుసుముతో కూడిన క్వారంటైన్ నియమ్మాన్ని కేంద్ర ప్రభుత్వం నేడు విడుదల చేసిన ఒక ప్రకటనలో సవరించింది. సవరించిన ప్రకటన ప్రకారం మొదటి 7 రోజులు నిర్దేశిత అమౌంట్ చెల్లించి ప్రభుత్వం ఎక్కడ సూచిస్తుందో అక్కడ ఉండాలి. తరువాత 7 రోజులు వారి ఇంటి వద్దనే ఐసోలేషన్ లో ఉండాలన్న మాట. మిగతా నియమ నిబంధనలు మాత్రం యదాతదం గానే ఉంటాయి.

అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రభుత్వం ఉచిత క్వారంటైన్ ను కల్పిస్తుంది. ఎవైరికైనా ప్రతేకంగా కావలి అని అనుకుంటే మాత్రం వారి స్వీయ ఖర్చులతో ప్రభుత్వం సూచించిన ప్రదేశాలలో మాత్రమె ఉండే ఏర్పాటు చేసింది.

About The Author