చీకటి పడుతున్న రిజిస్ట్రేషన్లు ఆగవా…


కరోనా మహమ్మారి కి ప్రపంచమే భయభ్రాంతులు అవుతుంటే కార్వేటినగరం మండలంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయం నందు అధికారులే శానిటైజర్ లు మాస్కులు ఎలాంటివి లేకుండా రాత్రి సమయంలో 7:45 గం సమయంలో రిజిస్ట్రేషన్ లు సాఫీగా రిజిస్ట్రేషన్లు సాగిస్తున్నారు కరోన వచ్చి 70 రోజులు గా డాక్టర్లు పోలీసులు అధికారులు పరుగులు తీస్తుంటే వీరికి వర్తించవా అంటూ గ్రామస్తులు విమర్శిస్తున్నారు కరోనా ఎటువైపు నుంచి వస్తుందో అని రిజిస్టర్ కార్యాలయం పక్కన ఉన్నటువంటి కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ భయబ్రాంతులకు గురి అవుతుంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చే విక్రయదారులు మరియు కొనుగోలు చేసేవారు ఎక్కడ నుంచి చూస్తున్నారో ఎటు వైపు చూస్తున్నారు అనే భయంతో భయపడుతున్నారు కొంతమంది మార్పులు లేకపోవడం మరోవైపు రిజిస్టర్ ఆఫీస్ లోపల శానిటైజర్ లేకపోవడం గమనార్హం సాధారణ వ్యక్తి ఏదైనా నకలు స్టాంప్ పేపర్ లు కావాలని వెళితే మాకు టైం లేదు అంటూ సరైన సమాధానం ఇవ్వకుండా పంపిస్తున్నారు మామూలు ఇస్తే రాత్రి అయినా సరే రిజిస్ట్రేషన్ చేస్తారు అని పలువురు విమర్శిస్తున్నారు దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రిజిస్టర్ కార్యాలయం చుట్టుపక్కల కుటుంబీకులు అంటున్నారు

About The Author