తెలంగాణ రాష్ట్రం లో గత 24 గంటలుగా నమోదైన పాజిటివ్ కేసులు: 66..


తెలంగాణ రాష్ట్రం లో గత 24 గంటలుగా నమోదైన పాజిటివ్ కేసులు: 66.
GHMC: 58,
రంగారెడ్డి : 05,
మేడ్చల్: 02,
సిద్దిపేట : 01.

తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసులు: 1908.
……………………………………………..

గత 24 గంటల్లో:
వలస కార్మికులు : 02,
సౌదీ అరేబియా నుండి వచ్చిన వారు: 49.
మొత్తం : 51.

ఇప్పటివరకు
వలస కార్మికులు: 175,
సౌదీ అరేబియా నుండి వచ్చిన వారు: 143
విదేశీ ప్రయాణీకులు : 30
మొత్తం: 348 మంది.
…………………………
1908+348= 2256
………………………….

ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారు: 1345.
చనిపోయిన వారు : 67,
ఆక్టివ్ కేసులు : 844.
1345+67+844= 2256.
……………………………
నోట్: సౌదీ అరేబియా నుండి వచ్చిన వారిలో తెలంగాణ వారు మాత్రమే కాకుండా దేశంలో వేరు వేరు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. వీరిలో చాలామంది కి సౌదీ లోనే కోరినా వైరస్ సోకింది. ఇక్కడికి వచ్చిన తరువాత చేస్తున్న పరీక్షల్లో బయటపడింది. వీరంతా ప్రస్తుతం ఆర్మీ, ఏర్ఫోర్స్ క్వారెంటెన్ సెంటర్స్ లో ఉన్నారు.

About The Author