మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు సంచలన ప్రసంగం……


పార్టీని వీడిన వారిపై ఘాటు నిర్ణయం..
వలస పక్షుల గురించి శ్రేణులకు దిశానిర్దేశం..
అధికారం ఉండగా పార్టీలో చేరి, ఓడిపోగానే గోడదూకిన ద్రోహులను పార్టీలోకి తిరిగి చేర్చుకునేదే లేదు..
మధ్యాహ్నం తరువాత ఒక సంభాషనలో ఫిరాయింపుదారుల అంశం ప్రస్తావనలో భాగంగా ఒకింత ఆవేశం, ఆవేదనతో స్పందించిన చంద్రన్న..
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేరి, పదవులు అనుభవించి, పార్టీ ఓటమి పాలయిన వెంటనే సొంతలాభం కోసం ఫిరాయించిన ద్రోహులను తిరిగి టీడీపీలో చేర్చుకునేదే లేదని స్పష్టం చేసిన అధినేత..
భవిష్యత్ లో యువత, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తాను..
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కమిటీలు..
అనుబంధ సంస్థలను బలోపేతం చేస్తాను..
జిల్లా కమిటీలు యాక్టివ్ గా ఉండాలని పిలుపునిచ్చిన జాతీయ అధ్యక్షులు..

About The Author