ఆరత్హకలిగిన వారందరికి రైస్..అరోగ్య శ్రీ కార్డులు పంపిణి చేసిన మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు


ఆరత్హకలిగిన వారందరికి రైస్..అరోగ్య శ్రీ కార్డులు పంపిణి చేసిన మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

*మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్స్*

వైసిపి మ్యానిఫెస్టోను ఖురాన్ లా, భగవద్గీత, బైబిల్ లా‌భావిస్తుంది

మ్యానిఫెస్టోలో చెప్పనవి 90 శాతం ఏడాది లో పూర్తి చేశాం

మ్యానిఫెస్టోను ఆన్ లైన్ లో తీసేసిన ఘనుడు చంద్రబాబు

ఎన్నికలు అవ్వగానే మ్యానిఫెస్టో ను చంద్రబాబు పక్కన పడేస్తారు

చంద్రబాబు మహానాడు అని మాయానాడు చేశారు

ఎన్టీఆర్ అశయాలను తుంగలో తొక్కిన ఘనుడు చంద్రబాబు

ఎపి లో పేద ప్రజలకు అరోగ్య శ్రీ ఒక వరం

ఎపి తో పాటు కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో హెల్త్ కార్డులను వినియోగిచుకొనేలా జగన్ సంకల్పించారు

గత ఐదేళ్ళలో చంద్రబాబు పేదవాడి ఆరోగ్యంపై అనేక స్కామ్ లకు పాల్పడ్డారు

వైద్యరంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసిన వ్యక్తి జగన్

పేద ప్రజలందరికీ వైద్యం అందించాలన్నదే జగన్ ధ్యేయం

పేద ప్రజల డబ్బు వృధాకాకూడదని అందరికీ బియ్యం పంపిణి చేస్తున్నారు

విజయవాడలో రైస్ కార్డ్స్ 168219 మందికి, ఆరోగ్య శ్రీ కార్డ్స్ 162667 మందికి కోత్తకార్డులు అందచేశాం

గతంలో ప్రతీ దాంట్లో చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారు

రేపటి తో జగన్ పాలన వన్ ఇయర్ అవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు చెబుతున్నాం

About The Author