ఈ ఫోటో ఉన్న డాక్టర్ చితరంజన్ భావే, బాంబే లో ENT డాక్టర్,


లాక్ డౌన్ లో 7 వారాలు ఇంట్లోనే గడిపారు,
మే 10 నుండి హాస్పిటల్ కి వెళ్ళటం మొదలు పెట్టారు,
మే 15 ఒక ఎమర్జెన్సీ ఆపేరేషన్ చేశారు ,17 న డాక్టర్ గారికి గోతునొప్పి,దగ్గు,ఆయనే కోవిడ్ టెస్ట్ చేసుకున్నారు,అది positive వచ్చింది, మే 20 న రహేజా హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు,కొలుకున్నట్లే కనిపించారు,

కానీ సడన్ గా ల0గ్స్ పనిచేయటం మానేసాయి,
ఆ డాక్టర్ గార్కి వెంటిలేటర్ దొరికేటప్పటికి చాలా టైం పట్టింది,
ఎందుకంటే బాంబే లో చాలా మంది కోవిడ్ పషెంట్స్ వెంటిలాటిర్ మీద ఉన్నారు,
మరో రెండు రోజుల్లో భావే గారి కిడ్నీస్ పనిచేయటం మానేసాయి,డయాలసిస్ మొదలు పెట్టారు,
కానీ కొలుకోలేదు ఈ రోజు ఉదయం చనిపోయారు,

రాను రాను కోవిడ్ కాసెస్ ఎక్కువ అవుతున్నాయి,
ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నది,
లక్షల్లోనే వైద్యానికి ఔతాయి,

రహేజా హాస్పిటల్ అంటే వరల్డ్ క్లాస్ వైద్యం ఇస్తుంది,
స్వయానా భావే డాక్టరు, ఎంతైనా కర్చుపెట్టుకోగల స్థోమత ఉంది ,కానీ ఇవేమీ ఆ డాక్టర్ ను కాపడలేక పోయాయి,

ఇంక మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది,
రాబోయే రోజుల్లో కేసులు లక్షల్లో ఉంటాయి,
వెంటిలేటర్స్ దొరకవు,
లాక్ డౌన్ అయిపోయింది అనుకోవొద్దు,
ఇప్పుడే అస్సలైన లాక్ డౌన్,ఇది గవర్నమెంట్ పెట్టిదికాదు,
ఎవరివాళ్ళు పాటించవలసింది,

మీ ఆరోగ్యం మీచేతుల్లోనే,

About The Author