యాడికి పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు


యాడికి పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరగడంతో యాడికి పట్టణం భయభ్రాంతులకు గురయ్యారు. అయితే తాడిపత్రి డి.ఎస్.పి శ్రీనివాసులు గారు. తాడిపత్రి పట్టణం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న *ఎస్సైప్రదీప్* గారిని యాడికి పట్టణంలో కరోనా పాజిటివ్ ఉన్న కంటోన్మెంట్ జోన్ ప్రాంతంలో అలాగే పట్టణంలో తీసుకోవలసిన జాగ్రత్తలను వెళ్లి దగ్గరుండి పరిశీలించవలసిందిగా డిఎస్పీ శ్రీనివాసులు గారు ఆదేశాలు జారీ చేయడంతో. యాడికి పట్టణానికి వచ్చిన ఎస్సై ప్రదీప్ తన వంతు కృషి చేస్తున్నారు నిన్న .ఈ రోజు పూర్తిగా ఎస్సై ప్రదీప్ అలాగే యాడికి ఎస్ ఐ మల్లికార్జున రెడ్డి యాడికి పట్టణాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకొని నూటికి నూరుపాళ్లు లాక్ డౌన్ పూర్తిస్థాయిలో నిర్వహిస్తున్నారు. పట్టణాన్ని పూర్తిగా క్రమశిక్షణలో ఉంచారు ఈ క్రమశిక్షణ వల్ల పట్టణం పూర్తిగా ఆరోగ్య పరిస్థితి వస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా డా పట్టణంలో రెవెన్యూ ఊ డాక్టర్లు పోలీసులు అలాగే విలేకరులు మండలంలోని సేవా భావం కలిగిన దాతల కు సమాచారం చేరవేయడంతో మనసు ఉన్న దాతలు ముందుకు వచ్చారు. ప్రస్తుతం కంటోన్మెంట్ జోన్లో ఉన్న ప్రజలకు కూరగాయల పంపిణీ మొదలుపెట్టారు??

About The Author