ఫ్లాష్…ఫ్లాష్….విశాఖలో సీపీఎం, సీఐటీయూ నాయకులు అరెస్ట్లు…
విశాఖ నగరం లో ఈ రోజు(జూన్ 5) సీపీఎం, సీఐటీయూ, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అంత రాజ్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ని తరలించాలని, విశాఖ లో పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ గోపాలపట్నం పెట్రోల్ బంకు నుండి మానవ హరమ్ ఉదయం9.45కి చేపట్టింది..
ఈ రోజు ఉదయం 4.30 ల నుండే సీపీఎం , సీఐటీయూ నాయకుల ను ఇండ్ల దగ్గరే అరెస్ట్…
సీఐటీయూ జనరల్ సెక్రెటరీ ఎం.జగ్గూనాయుడు ను మల్కాపురం లో అరెస్ట్..
సీపీఎం నాయకులు
పి.వెంకటరెడ్డి ని గోపాలపట్నం ఇట్టిదగ్గర అరెస్ట్….
పెందుర్తి లో జి.అప్పల రాజు, బి.జగన్ లను అరెస్ట్ చేసి ఆనందపురం పోలీస్ స్టేషన్ కి తరలింపు..
అప్పలనాయుడు, ఊరుకుటి రాజు లను గోపాలపట్నం పోలీస్ స్టేషన్ కి తరలింపు…
రాంబాబు ను గాజువాక పోలీస్ స్టేషన్ కి తరలింపు…
పార్టీ కార్యాలయాలు, పార్టీ నాయకుల ఇండ్ల వద్ద పోలీస్ నిఘా..
ఈ అక్రమ అరెస్టులను సీపీఎం నగర కార్యదర్శి డా,, బి.గంగారావు తీవ్రంగా ఖండించారు… అరెస్టులద్వారా ఎల్జీ పాలిమర్స్ తరలింపు ఉద్యమాన్ని ప్రభుత్వం ఆపలేదు..తక్షణం పాలిమర్స్ కంపెనీ ని తరలించండి…గంగారావు..