నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు..!
500లీటర్ల సారా ఊట ధ్వంసం
5లీటర్ల నాటుసారా స్వాధీనం
సోరకాయలు అనే వ్యక్తి పై కేసు నమోదు
చిత్తూరు జిల్లా: నారాయణవనం మండలం తుంబూరు,ఎరికంబట్టు హరిజనవాడ,జంగాలపల్లి లోని నాటు సారా తయారీ స్థావరాలపై ఈరోజు తెల్లవారు జామున పోలీసులు దాడులు నిర్వహించారు.
జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ అదేశాలు మేరకు ఏఎస్పీ రిశాంత్ రెడ్డి,డిఎస్పీ మురళి ధరన్ ఆధర్వంలో నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు సిఐ ఈశ్వర్ రెడ్డి తెలిపారు.నాటు సారా తయారీ,విక్రయాలకు పాల్పడుతున్న సోరకాయలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ధ నుండి 5 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి ధర్యాప్తు చేసున్నట్టు సిఐ పేర్కోన్నారు. ప్రజా ఆరోగ్యానికి హాని కల్గించే మత్తు పానీయాలు తయారీ చేయడం చట్టరిత్యా నేరమన్నారు.చట్టవ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు.గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లయితే వెంటనే తమకు సమాఛారం ఇవ్వాలని సిఐ కోరారు.ఈదాడుల్లో నారాయణవనం ఎస్సై హనుమంతప్పా,పిచ్చాటూరు ఎస్సై దస్తగిరి,పుత్తూరు ఎక్సైజ్ ఎస్సైఇంద్రజిత్