?️?️?️?️?️?️

?️ నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 6,350 మంది….

?️ ఇవ్వాళ రెండవరోజు టిటిడి ఉద్యోగులతో కినసాగుతున్న ట్రయల్ దర్శన్…

?️ ఇవ్వాళ స్థానికులకు దర్శన టోకెన్లు జారీ చేస్తున్న టీటీడీ…..

?️ కౌస్తూభం, సీఆర్వో, ఆర్టీసీ బస్టాండ్‌లో కౌంటర్లు….

?️ 12 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేస్తోన్న టీటీడీ…

?️ రేపటి నుంచి తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్న టీటీడీ…

?️ ప్రతినిత్యం 3 వేల టౌమ్ స్లాట్ టోకెన్లు జారీ చేయనున్న టీటీడీ…

?️ విష్ణునివాసం, ఆర్టీసీ బస్టాండ్, అలిపిరి వద్ద 12 కౌంటర్లు ఏర్పాటు….

?️ ఉదయం 5 గంటల నుంచి టోకెన్లు జారీ చేయనున్న టీటీడీ…

?️?️?️?️?️?️

About The Author