తెలంగాణ ఫీచర్ నడిరోడ్డుపై చెట్టు.. మలుపు కనికట్టు Eswar Rao 5 years ago తాటి చెట్టు నడిరోడ్డుపై ఉన్నట్లు ఉంది కదూ. కానీ అది రోడ్డుకు బాగా దూరంగానే ఉంది. అక్కడ రహదారి మలుపు కారణంగా దూరం నుంచి చూసేవారికి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తోంది. హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై భువనగిరి సమీపంలో మలుపు వద్ద ఈ దృశ్యం కనిపించింది.“` About The Author Eswar Rao See author's posts Continue Reading Previous సాఫ్ట్వేర్ ఇంజినీర్ నుంచి రూ.3.63 లక్షలు నగదు బదిలీNext ఉచితంగా ఇసుక, సీఎం జగన్ గుడ్ న్యూస్