ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం జూలకల్లు గ్రామానికి చెందిన భీమవరపు స్నేహలత 19, తండ్రి సైదారావు, ఇంటర్ పరీక్షలు ఫెయిల్ అవడంతో మనస్తాపం చెందిన స్నేహలత ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి మృతి చెందింది..అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులుబోరునవిలపిస్తున్నారు.పూర్తి వివరాలు తేలియాల్సి వుంది