మానవత్వం చాటుకున్న కంచికచర్ల పోలీసులు….
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో ఇంట్లో తప్పిన ప్రమాదం గొట్టిముక్కల గ్రామంలో సుమారు 60 సంవత్సరాల క్రితం కట్టిన భవనం కూలి పాతూరిసత్తయ్యమృతి..
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు..
మొత్తం భవనంలో ఉన్న వ్యక్తులు ఏడుగురు హుటాహుటిన గ్రామంలో ప్రజలు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది…పోలీసులు ఫైర్ సిబ్బంది కలిసి గోడ అంతా తొలగించి ఇంట్లో ఉన్న వారిని బయటికి తీసుకురాగాఅప్పటికి పాతూరు సత్తయ్య మంచంలో పడుకొని ఉండగా జోరు వాన కి బిల్డింగ్ పైనుండి ఇటుకరాళ్లుఅతని మీద పడటంతో మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారించారు…
సత్తయ్య మృతదేహాన్ని పోస్ట్ మార్ట్ నిమిత్తం నందిగామ తరలించారు…
పోలీసులు రాత్రి సమయం జోరువాన సైతం లెక్క చేయకుండా ప్రాణాలు కాపాడిన పోలీసులు….అంబులెన్స్ వచ్చేసరికి లేట్ అవుతుందని ఆలోచించిన ఎస్సై శ్రీ హరి బాబు…
ఎస్ ఐ శ్రీహరి వారి సిబ్బంది కలిసి గాయపడ్డ ఆమెను పోలీసు వాహనంలో కంచికచర్ల పోలీస్ స్టేషన్ దగ్గరకు తీసుక వచ్చి అక్కడ నుండి అంబులెన్స్ లో విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ కి తరలించారు…