ప్రమాదవశాత్తూ మగ ఏనుగు మృతి

చిత్తూరు జిల్లా:గంగవరం మండలం:KC పెంట గ్రామం గల అటవీ ప్రాంతంలో ప్రమాదవశాత్తూ మగ ఏనుగు మృతి …ఎత్తుగా గల కొండను ఎక్కుతూ జారీ క్రింద గల గుండుపై పడటంతో కాలు విరిగి చనిపోయినట్టు తెలియజేసిన ఫారెస్ట్ అధికారులు..

About The Author