104 మరియు 108అంబులెన్స్ లను ప్రారంభిస్తున్న మంత్రి గారు

తిరుపతి;02.07.2020..  తిరుపతి తారక రామ స్టేడియం నుండి 104 మరియు 108అంబులెన్స్ లను ప్రారంభిస్తున్న మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ., ఉపముఖ్యమంత్రి శ్రీ కె.నారాయణస్వామి., జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ భరత్ గుప్తా  తదితరులు.,

About The Author