YSR Arogya Asara ప్రసవం అయిన మహిళలకు రూ.5 వేలు సాయం

అమరావతి:దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తండ్రి బాటలోనే నడుస్తున్నారు. పలు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా (YSR Arogya Asara) పథకం కింద ప్రసవం అయిన మహిళలకు తక్షణ సాయంగా రూ.5 వేవల చొప్పున సాయం అందించనున్నట్లు వెల్లడించారు. 

అంగన్‌వాడీలలో నాడు-నేడు, ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’, ఇతర పథకాల నిర్వహణపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.

About The Author