ఎవ్వరిది తప్పు..? కొడుకుదా? ప్రభుత్వాన్ని దా…?
“ఒడిశా!!!
తన స్వంత ఊరికి తల్లి శవాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్సు సౌకర్యం లేకపోవడంతో తల్లి శవాన్ని కడుపున పుట్టిన కొడుకే కాళ్ళూ-చేతులు విరిచేసి ఒక గోనెసంచిలో కుక్కి ఆసుపత్రి నుండి భుజాన వేసుకుని తీసుకెళ్లిన హృదయ విషాదకర విషయం… ఈ ఆధునిక సమాజంలో ఉన్నమన నాయకులకు ఏవిధమైన సందేశాన్నిస్తుందో చూడాలి…
ఇదేనా మన 73 సంవత్సరాల స్వతంత్ర భారత దేశం లో మనం సాధించిన ఘనత. ఆ సమర్ధులైన నాయకుల్ని ఎన్నుకున్న ప్రతి ఒక్కరిది ఈ పాపం
అయినా మేరా భారత్ మహాన్