మహిళా చెవులు కొరికేసిన వాలంటీర్.
శ్రీకాకుళం జిల్లా (పలాస)
మహిళా పై వాలంటీర్ దాడి.
మహిళా చెవులు కొరికేసిన వాలంటీర్.
కట్టెలు పొయ్యి నుండి పోగే మహిళా పై దాడి కి కారణం.
★ వాలంటీర్ కుటుంబ సభ్యులుతో కలసి మహిళాపై కత్తులు, కర్రలతో దాడి.
★ పలాస ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూన్న మహిళా.
★ వజ్రపుకొత్తూరు పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసిన బాదితరాలు.
★ ఇప్పటి వరకు ఎటువంటి కేసు నమోదు చేయులేదు.
★ వాలంటీర్ లను కాపాడే దిశగా రాజకీయ నాయకులు.
? _*వివరాలు కు వెల్తే..*_
★ వజ్రపుకొత్తూరు మండలం మంచి నీళ్ళు పేట లో కారి లక్ష్మీ అనే మహిళ కట్టెలు పొయ్యితో వంట వండుకుంటుంది.
★ పొగ పక్క ఇంట్లో వున్న వాలంటీర్ కారి రాజు,కారి శ్యామసుందరరావు ఇంట్లో కి వెల్లుతుందని మహిళాతో గొడవ పెట్టుకొని మహిళాపై కుటుంబ సభ్యులు అందరూ దాడి చేశారు.
★ ఆమె చెవులును వాలంటీరు కొరికేసారు.
★ మహిళా అని చూడకుండా కర్రలతో ఆమెను చితకబదారు.
★ అనంతరం బాదితరాలు పోలీసులు కి పిర్యాదు చేసింది.
★ పలాస ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుంది.
★ ఇప్పటి వరకు తనకు న్యాయం చేయకపోగ, కేసు కూడా నమోదు చేయలేదు అని వాపోతున్నారు.