ప్రేమ విఫలం యువకుడు ఆత్మహత్య

న్యూస్ టుడే,25/10/2020 9స్టార్ టివి,చిత్తూరు జిల్లా… చంద్రగిరి… మండలం ,తొండవాడ పంచాయతీలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఎస్వీ మెడికల్ కాలేజ్ కు తరలించారు. ఎస్.ఐ.రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About The Author