పెళ్లిళ్లలో చేస్తున్న పొరపాట్లు…
*పెళ్లిళ్లలో చేస్తున్న పొరపాట్లు*
** ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం
దీనివలన వచ్చే నష్టం
అన్యోన్యత లేకపోవటం భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం
** జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో ఒకరు చూపులు నిలపకపోవటం ( వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం)
(పోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం ఆచరించాకే మిగతావి)
దీనివలన కలిగే నష్టం
వారిమధ్య ప్రేమ లోపించటం
**ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం
దీనివలన కలిగే నష్టం
సంస్కారం లోపించటం
** తలబ్రాలకి బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం
దీనివలన
బంధు ద్వేశం ఆర్దిక ఇబ్బదులు
** బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి రావటం వధూవరులని ఆశీర్వదించటం
దీనివలన మంటపంలొ ఉండే దేవతలు వెళ్లిపొయి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనటం
** బఫే భోజనాలు
దీనివలన అన్నదాన ఫలితం పొందక పోవటం
** వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటిస్థానంలో సినిమా పాటలు వినటం
దీనివలన దైవ కటాక్షం దూరమవ్వటం
*ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్షంగా నిలవండి*