చైనాకు మతి పొయేలా చేసిన భారత్…

చైనాకు మతి పొయేలా చేసిన భారత్

భారత్ కు సౌది అరేబియా నుండి #చమురు_కెమికల్స్ దిగుమతులు, #యూరప్ నుండి #ఏగుమతులు_దిగుమతులు ఏర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ మార్గం ద్వారా జరుగుతుంటాయి. దీనిని దృష్టిలొ పెట్టుకుని, ఈ ప్రాంతంలొ అత్యంత ప్యూహాత్మక కీలక ప్రాంతమైన #డ్జిబౌటి లొ చైనా తన నావెబ్ బేస్ ను ఏర్పాటు చేసింది. ( చైనా ఈ విషయంలొ ఏంత పగడ్బందీగా వ్యవహరించిందంటే, చైనా ఈ బేస్ నిర్మాణం ప్రారంభించేంత వరకు కూత వేటు దూరంలొ ఉన్న అమెరికన్ మిలటరీ కు కూడా ఈ విషయం తెలియదు). అయితే ఈ విషయం తెలిసిన వెంటనే మోది ప్రభుత్వం రంగంలొకి దిగింది. డ్జిబౌటి ప్యూహాత్మకంగా తిరుగులేని ప్రాంతం కావడంతొ, డ్జిబౌటి లొనే భారత్ కూడా నావెల్ బేస్ ను ఏర్పాటు చేసే విధంగా డ్జిబౌటి తొ పెద్ద ఏత్తున చర్చలు ప్రారంభించింది.

ఈ ప్రక్రియలొ భాగంగానే మోదీ ప్రభుత్వం, భారత రాస్ట్రపతి రాంనాధ్ కొవింద్ గారిని మొదటి విదేశీ పర్యటనకుగాను డ్జిబౌటి పంపి ద్వైపాక్షక చర్చలు జరిపింది. ఇందులొ భాగంగా డ్జిబౌటీ కు 49 మిలియన్ డాలర్ల ఋణంతొ పాటు, సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు గాను రాంనాద్ కొవింద్ గారు, డ్జిబౌటి కు హామీ ఇచ్చారు. అయితే ఈ విషయం తెలిసిన చైనా, డ్జిబౌటీ కు పెద ఏత్తున ఫండింగ్ చేయడంతొ పాటు, కారు చౌకగా మౌలిక సదుపాయాలు కల్పించడానికి ముందుకు వచ్చింది. దీనితొ భారత్, నావెల్ బేస్ నిర్మించేందుకు అనుమతులివ్వడానికి డ్జిబౌటి ప్రభుత్వం వెనకడుగు వేసింది.

దీనితొ వెంటనే, తమ మోది ప్రభుత్వం తమ బుర్రకు పదును పెట్టింది. డ్జిబౌటిలొ మొత్తం ఆరు విదేశీ మిలటరీ బేస్ లు ఉన్నాయి. అందులొ సౌది అరేబియా, చైనాలు కాకుండా మరొక నాలుగు దేశాలకు చెందిన మిలటరీ బేస్ లున్నాయి. వాటిలొ అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు తమ బేస్ లను ఇప్పటికే మరొక ఏనిమిది దేశాలతొ పంచుకుంటున్నాయి. ఇక మిగిలింది జపాన్ మాత్రమే.

దీనితొ వెంటనే మోది ప్రభుత్వం రంగంలొకి దిగింది. జపాన్ తొ పెద్ద ఏత్తున చర్చలు జరిపింది. భారత్ తొ లాజిస్టిక్ అగ్రిమెంట్ చేసుకునేందుకు జపాన్ అంగీకరించింది. భారత్ తొ కలిసి డ్జిబౌటిలొని తమ బేస్ ను పంచుకునేందుకు ఓకె చెప్పింది. ఇప్పటికే ఒక అంగీకారానికి వచ్చిన ఇరుదేశాలు కొత్త సంవత్సరంలొ ACSA ఓప్పందం చేసుకొనున్నాయి. దీనితొ ఒక్కసారిగా చైనా కు మతిపొయినట్లయింది. ఇక చేసేదెమీ లేక ఈ విషయంలొ సైలెంటయిపొయింది ….. Kanna Nagaraju

About The Author