దిమ్మ తిరిగే వాస్తవాలు ఓపిక తో చదవండి దయచేసి…
ఇప్పుడు నడుస్తున్న యూ.పీ. గ్యాంగ్ రేప్ లొల్లిని కుట్ర పూరితంగా క్రియేట్ చేసింది, కుల కోణం లోకి లాగింది కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ. వివరాలలోకి వెళ్లి అసలు నిజానిజాలు పరిశీలిస్తే……
గడ్డి తీసుకురావడానికి అమ్మాయి, వాళ్ళ అమ్మ వెళ్ళినప్పుడు, కొంత దూరంలో వాళ్ళ అమ్మ ఉండగా అక్కడ సందీప్ అనబడే వ్యక్తి తో గొడవ జరిగింది. ఆ గొడవలో భాగంగా బాధితురాలి మెడ వెనుక భాగం లో గల వెన్నుముక విరిగింది. ఆ గొడవ చేసింది, ఆ గొడవలో ఉన్నది *ఒక్క వ్యక్తి* మాత్రమే అతని పేరు *సందీప్.*
పదిహేను, పదహారు సంవత్సరాల క్రితం నుండి జరుగుతున్న భూవివాదాలే గొడవకు కారణం.
కానీ ఈ విషయాన్ని రాజకీయం చేసి, కులం రంగు పులిమిన కాంగ్రెస్, కొన్ని చ్చేత్త మీడియా మాఫియా , కొందరు తప్పుడు రాజకీయ నాయకులు కలిసికట్టుగా దీనిని కుల కోణంలో లేవదీసి తప్పు దోవ పట్టించి, దుష్ప్రచారం చేసారు.
అత్యాచారం జరిగినట్టు ఎక్కడ కూడా దాఖలాలు లేవు, పోస్టుమార్టం రిపోర్టు లో కూడా అత్యాచారం జరగలేదని కరాఖండిగా నిర్ధారించడం జరిగింది. *Samples* కోర్ట్ వారి సమక్షంలో భద్రపరచడం కూడా జరిగింది.కావాలంటే ఆ సాంపిల్స్ పైన DNA టెస్ట్ చేయించుకోవచ్చు.
ఇక్కడ చేస్తున్న తప్పుడు ప్రచారం ఏంటంటే నాలుక కట్ చేయడం జరిగిందని చెప్పారు, నాలుక కట్ చేస్తే వాంగ్మూలం ఎలా ఇస్తారు, ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు.
కళ్ళల్లో పొడిచి గాయం చేశారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఆ వీడియో చూస్తే అసలు గాయాలే లేవు.
జరిగిన ఆ గొడవలో ఆమె మెడ వెనుక ఎముఖ మాత్రం విరిగింది.
14-9-2020 బాధిత అమ్మాయి వాళ్ళ అన్న గారు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ లో నా చెల్లెలు గడ్డి తీసుకురావడానికి వెళ్ళింది. అప్పుడు సందీప్ దాడి చేశాడు, నా చెల్లెలు అరుపులు విని అక్కడే ఉన్న మా అమ్మ గారు అక్కడికి వెళ్లారు దాంతో సందీప్ పారిపోయాడు. ఈ విషయంలో మాకు న్యాయం చేయగలరు అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
*ఇక్కడ ఒక విషయం* *గమనించాలి ఈ కంప్లైంట్లో* *హత్యాచారం* *జరిగింది* *అని ఎక్కడ* *కూడా* *ప్రస్తావించలేదు. ఇది* *మొదటి కంప్లైంట్ .*
అప్పుడు ఈ అమ్మాయిని స్థానిక హాస్పిటల్ కు తీసుకు వెళ్లడం జరిగింది, అక్కడి నుండి అలీగడ్ లోని ఇంకో హాస్పిటల్ కు రెఫర్ చేయడం జరిగింది, అలీఘడ్ లోని హాస్పటల్లో చాలా క్లియర్గా అత్యాచారం జరగలేదని వ్రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది.
కానీ ఇక్కడ ఈ బాధిత కుటుంబాన్ని కొందరు రాజకీయ నాయకులు, కొందరు తప్పుడు మీడియా ప్రలోభపెట్టి శవ రాజకీయాలు చేస్తున్నారు.
ఇక్కడ ఇంకో తప్పుడు ప్రచారం అమ్మాయి దహన సంస్కారాలు తల్లిదండ్రులకు బంధుమిత్రులకు తెలియకుండా చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కానీ *అంతిమ* *సంస్కారాలు వాళ్ల* *తల్లిదండ్రుల,* *బంధుమిత్రుల సమక్షంలో* *చేయడం* *జరిగింది .*
ఇక్కడ కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నది చిల్లర రాజకీయ నాయకులు, చిలర మీడియా.
ప్రస్తుతం ఉన్న కరోనా సమయంలో అందరూ ఉన్నా కూడా ఎంతో మందిని అనాధ శవాలలా కాల్చి వేయడం జరిగింది. అప్పుడు కూడా వాళ్లకు వాళ్ల బంధు మిత్రుల దగ్గర ఉన్న బంగారం, ఫోన్లు గుర్తుకు వచ్చాయి కానీ వాళ్ల దహన సంస్కారాలు గుర్తుకు రాలేదు, కానీ ఇప్పుడు రాత్రి సమయంలో దహన సంస్కారాలు ఎందుకు చేశారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు దొంగనా కొడుకులు, తప్పుడు మీడియా వాళ్ళ వాళ్ల యొక్క *TRP* కోసం చేస్తున్న దుష్ప్రచారం.
ఇక రాత్రికి రాత్రి దహన సంస్కారాలు చేయడంలో గల ముఖ్య ఉద్దేశం ఒకవేళ ఆ రాత్రి దహన సంస్కారాలు చేయకపోతే మరుసటి రోజు ఆ గ్రామంలో చిల్లర రాజకీయ నాయకులు చిల్లర మీడియా కొన్ని వేల సమూహాలతో వచ్చి నానా హంగామా చేసి కుల రాజకీయాలు చేస్తూ దేశం మొత్తాన్ని అల్లకల్లోలం అయ్యుండేది ఇది నూటికి నూరుపాళ్లు వాస్తవం.
ఢిల్లీలో ప్రస్తుత కరోనా సమయంలో వాళ్ళ యొక్క విలువైన వస్తువులు తీసుకోవడానికి కూడా కుటుంబ సభ్యులు వెళ్లకుంటే పోలీస్ వర్గం వాళ్ళు ఇంటింటికి తిరిగి వాళ్ళ విలువైన వస్తువులు వాళ్లకి ఇవ్వడం జరిగింది.
కాని వీళ్ళందరూ ఇప్పుడు పిచ్చి పుల్కాలా, ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ, నక్కజిత్తులు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు.
నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేయకండి.
అత్యాచారాలు జరిగిన బాధితులలో చాలా చోట్ల అగ్రవర్ణాల వాళ్ళు కూడా ఉన్నారు, అగ్రవర్ణాలు, దళిత వర్ణాలు అని కాదు చూడాల్సింది. ముందు ఈ వర్ణ విభేదాలు తీసుకురావడం మానివేయండి.
సరే ఇక్కడ ఇంకో విషయం – శవరాజకీయలు చేసే కచరా రాజకీయ నాయకులు మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్ లో సాక్షాత్తూ లేడి కానిస్టేబుల్ పైనే అత్యాచారం చేసి హత్య చేసారు. ఉత్తర ప్రదేశ్ లో గద్దల్లా వాలిపోయి శవ రాజకీయాలు చేస్తున్న కొందరు చెత్త రాజకీయానాయకులు చెత్త మీడియా ఈ సంఘటన మీద స్పందించడం లేదే, పంజాబ్ లో జరిగేవి హత్యాచారాలు కావా, లేక మానవత్వం చచ్చిపోయిందా.
నేహా అనే అమ్మాయిని తన భర్త లవ్ జిహాదీ లో చంపి వేయడం జరిగింది. కానీ ఈ విషయం గురించి ఎక్కడా ప్రస్తావన రాలేదు ఎందుకంటే అక్కడ చేసింది ఒక ముస్లిం అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి.
సినిమా హాల్లో దళిత అమ్మాయిపై ముస్లిమ్స్ చేసిన గ్యాంగ్ రేప్, దీని గురించి ఎక్కడా ప్రస్తావన రాలేదు. ఇక్కడికి భీమ్ ఆర్మీ రాలేదు, కాంగ్రెస్ పార్టీ రాలేదు.
రాజస్థాన్ జలవార్ అనే ప్రాంతం లో మరో సంఘటన వేరు వేరు చోట్ల ఇద్దరు మైనర్ దళిత అమ్మాయిలపై అత్యాచారం జరిగింది. ఈ విషయం ఎవరికీ తెలీదు దీని గురించి బయటకు రాదు, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి.
మరో సంఘటన జైపూర్లో గ్యాంగ్ రేప్ జరిగితే పది రోజుల తర్వాత *FIR* చేయడం జరిగింది, పది రోజుల తర్వాత.
లవ్ జిహాద్ పేరిట అదే రాజస్థాన్లో ఆసిఫ్ అనే ముస్లిం యువకుడు దళిత హిందూ అమ్మాయిపై అత్యాచారం చేయడం జరిగింది. ఈ విషయం కూడా ఎక్కడా బయటికి రాలేదు,ఎ మీడియా చూపించలేదు.
ఇదే రాజస్థాన్ లో నలుగురు ముస్లిం యువకులు హిందూ అమ్మాయిపై గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది, దీనిపైన ఏ ఒక్క చర్చ జరగలేదు.
అజ్మీర్ లో *30-9-2020* తేదీన దళిత అమ్మాయిపై గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది, దీని పైన కూడ ఎక్కడ ఏ చర్చ జరగలేదు, ఎందుకంటే ఇక్కడ కూడా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి.
ఇదే *30 9 2020* నాడు రాజస్థాన్లోనీ చురు అనే ప్రాంతంలో మరో సంఘటన, పెళ్లి అయిన అమ్మాయిని కిడ్నాప్ చేసి జీపులో తీసుకెళ్లి హత్య చేయడం జరిగింది కానీ, దాని గురించి కూడా ఎక్కడ ఏ చర్చ జరగలేదు. ఎందుకంటే అక్కడ కూడా ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి.
ఇదే రాజస్థాన్ లో *30-9-2020* తారీఖు మరో గ్యాంగ్ రేప్. ఇద్దరమ్మాయిలను గ్యాంగ్ రేప్ చేసి పోలీసుల సమక్షంలో అత్యాచారం చేసిన వాళ్ళు ఆ అమ్మాయిలను బెదిరించడం జరిగింది. దీనిపైన ఎక్కడ కూడా చర్చ లేదు. ఎందుకంటే రాజస్థాన్ లో కూడా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ.
నాలుగు సంవత్సరాల నేపాల్ అమ్మాయిపై అత్యాచారం చేసే ప్రయత్నం జరిగింది, దీని గురించి కూడా ఎక్కడా చేర్చలేదు.
ఇక తెలంగాణ విషయానికి వస్తే భాగ్యనగరంలోని పక్కనున్న పాత బస్తీ లో *MIM* నాయకుడు దళిత మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే. కనీసం స్పందించ లేదు.
టేకు లక్ష్మీని నలుగురు ముస్లింలు అత్యాచారం చేసి చంపేస్తే కనీసం ఖండించలేని మీరు ఈ తుచ్చ దళిత సంఘాలు, Congress, MIMలు ఉత్తర్ ప్రదేశ్ కి ఏసీ బస్ ఎక్కి పరామర్శకి వెళ్తున్నారా? మీ శవ రాజకీయాలు చూసి రాబందులు కూడా సిగ్గు పడతాయి. ఇక్కడ ఉన్న సమస్యలపై మాట్లాడటానికి చేతకాదు కానీ ఇక ఉత్తరప్రదేశ్ వెళ్లి ఎం పీకుతారురా?
యోగి ఆదిత్యనాథ్ గారు ఇక్కడ బాధిత కుటుంబానికి 25 లక్షల నష్ట పరిహారాన్ని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కుటుంబంలో ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మరి ఏ మీడియా ఏ మాధ్యమాలలో కూడా చూపించడం లేదు.
ఇక్కడ ఒకే అత్యాచారం జరిగిందా, వేరు వేరు ప్రాంతాలలో జరుగుతున్న ఇన్ని అత్యాచారాలు వీళ్ళందరికీ కనిపించడం లేదా.
*BIG BREAKING NEWS* ఏమిటంటే హత్రస్ ఉద్దంతం కేసులొ సస్పెండైన పోలీసు అధికారులకు నార్కో అనాలసిస్ టెస్టులు చేయించవద్దని కోర్టుకెక్కిన రాహుల్ గాంధీ అనుచరుడు సాకేత్ గోఖలె,ఇక్కడ స్పష్టంగా బయటపడింది కాంగ్రెస్ శవరాజకీయాలు.
హత్రాస్ ఘటనలో విచారణ వేగ వంతం చేసిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు నార్కో అనాలసిస్ టెస్ట్ కు ఆదేశించారు. ఈ నార్కో టెస్ట్ జరిగితే నిందితులు తప్పకుండా వాస్తవాలు బయట పెడతారు అనే భయంతో నార్కో టెస్ట్ విచారణకు స్టే ఇవ్వాలని కోర్టు కు సాకేత్ గోఖలే వెళ్లడం జరిగింది. గతంలో అయోధ్యా రామ మందిరం భూమి పూజ ఆపాలని కూడా కోర్టు కు వెళ్లింది వీడే, వీడి పేరు సాకేత్ గోఖలే.
అయినా మాకు ఇవన్నీ అవసరం లేదు జస్ట్ యోగి ఆదిత్యనాథ్ గారి పైన హిందూ ధర్మం పైన BJP పార్టీ పైన మోదీ గారి పైన బురద జల్లినామా లేదా అనేదే పాయింట్.
*థూ మీ బతుకులు చెడ.*
యోగి ఒక సన్యాసి. ఆయనకు ధర్మం తప్పవలసిన అవసరం లేదు. ఈరోజు ముఖ్యమంత్రి పదవి పోతే, రేపటి నుండి అంతకుముందు లాగానే గోరక్ నాథ్ గుడిలో పూజారిగా పని చేస్తాడు. ఆయన ప్రధాన పూజారిగా ఉండే గోరక్క్నాథ్ మందిరం చాలా పెద్దది. దాని ఆదాయం కోట్లలో ఉంటుంది కానీ ఆయన పూర్వాశ్రమ కుటుంబ సభ్యులు పేదరికంలోనో లేక మధ్య తరగతి గానో ఉన్నారు. ఇప్పటికి కూడా ఆయన సొంత చెల్లెలు సామాన్యమైన ఒక చిన్న హోటల్ నడుపుతుంది.
మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై తప్పుడు విష ప్రచారం చేశారు. మీ తప్పుడు ప్రచారమే ఆయనను ప్రధానమంత్రిని చేసింది.
ఇప్పుడు యోగి గారి పై గురిపెట్టి తప్పుడు విష ప్రచారం చేస్తే, ఆయన ప్రధానమంత్రి పదవికి చేరువవ్వటం కష్టమౌతుంది అని ఈ కుక్కలు కలలు కంటున్నాయి.
హత్రాస్ సంఘటనకు సంబంధించిన అందరూ అధికారులు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ (DM), DSP, SP మరియు ఇంకొంతమంది అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది.
ఇప్పుడు ఎటువంటి ఒత్తిడి లేకుండా నిష్పక్షపాతంగా ప్రత్యేక విచారణ సంఘం i.e Special Investigation Group (SIT) విచారణ చేపడుతుంది.
పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ Narco పరీక్ష మరియు polygraphy పరీక్షలు చేయబడతాయి. ఎవరు తప్పు చేసినా, అబద్ధం చెప్పినా బయట పడుతుంది. నిజమేమిటో అందరికీ తెలుస్తుంది. నిజం బయట పడుతుంది.
మొట్టమొదటి సారి పోలీసులకు కూడా నార్కో అనాలసిస్ టెస్ట్ చేయబడుతుంది. *SIT* పరిశోధనా ఫలితాలు మళ్లీ న్యాయస్థానంలో విచారించ బడతాయి. న్యాయస్థానం లో అందరి వాదనలు విన్న తర్వాత తీర్పు వెలువడుతుంది.
నాకు తెలిసి చరిత్రలో ఇంతకంటే అద్భుతమైన విచారణ ఏ రాజకీయ నాయకుడూ ఆదేశించి ఉండడు.
మీకు చేతనైనంత విష ప్రచారం చేసుకోండి. యోగి ఆదిత్యనాథ్ ను ఎవ్వరూ ఆపలేరు.
ఒక కర్మయోగి ని ఆపాలని చూశారు, ఏమి చేయలేక పోయారు. ఇప్పుడు ఇంకొక కర్మ యోగి సిద్ధంగా ఉన్నాడు.