సిద్దిపేట కు కేంద్రీయ విద్యాలయము…

ఉత్తమమైన విద్యార్థులుగా తీర్చిదిద్ధి రేపటి తరానికి అందించి ఈ కేంద్రీయ విద్యాలయం ఆదర్శంగా నిలవాలి.
– విద్యార్థుల తల్లిదండ్రుల్లో ప్రజల్లో నమ్మకం కలిగేలా విద్యాబోధన అందించే బాధ్యత అధ్యాపకులదే.
– సిద్దిపేట కు కేంద్రీయ విద్యాలయ కల నెరవేరింది.
– ఈరోజు చాలా సంతోషంగా ఉంది.
– నా కొడుకు, కూతురు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్…ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదవాలి అనే సిద్దిపేట ప్రజల్లో ఉండే కోరిక నెరవేరిచిన తృప్తి నాకు ఈరోజు దక్కింది
– సిద్దిపేటలో కేంద్రియ విద్యాలయం రావడానికి గత 8 సం..లుగా ప్రయత్నం చేశాం.
– 8 సం,, కళ ఇప్పటికి సాకారం అయింది…
– ఎంపీ కొత్త ప్రభాకర్ గారి కృషి ఈ కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు..
– ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినట్టే వచ్చి చేజారింది.. మన రాష్ట్రం వచ్చాక సాద్యం అయింది.
– అన్ని వసతులతో ప్రారంభం అయిన మొదటి విద్యాలయం సిద్దిపేట నే..

About The Author