శ్రీకాళహస్తి పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాలు…


శ్రీకాళహస్తి పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని పట్టణ అధ్యక్షులు శ్రీ కాసరం రమేష్ గారి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణం నందు ఏర్పాటు చేయటం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి అధికారిక రాష్ట్ర మీడియా ప్రతినిధి శ్రీ ఆనందకుమార కోలా గారు,పట్టణ ఇంఛార్జి కుప్పా ప్రసాద్ కుమార్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణం నందు అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. రాబోయేటువంటి శిక్షణా తరగతులకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసి, కార్యక్రమాలను విజయవంతం చేస్తామని అన్నారు.

కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి వజ్రం కిషోర్,శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రశిక్షణా కార్యక్రమం మరియు రేణిగుంట మండల ఇంఛార్జి మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి,ఏర్పేడు మండల అధ్యక్షులు గాండ్ల శివ కుమార్,ఇంఛార్జి దామినేటి మునిరెడ్డి, బిజెపి మహిళా నాయకురాలు చాగణం శైలజ,భార్గవి, వహిదా,ప్రజ్ఞశ్రీ బిజెపి సీనియర్ నాయకులు చిలకా రంగయ్య,గరికపాటి రమేష్ బాబు,సొట్టా సుకుమార్,కన్నా వెంకటేశ్వర్లు, ఇమ్మిడిశెట్టి మోహన్ రావు,ఈగ చంద్రయ్య,వీరాస్వామి ఆచారి,గల్లా సుబ్రమణ్యం యాదవ్,గోపాల్,దారా పాండు,భాస్కర్,వెంకటేష్ ఆచారి,మద్దు వాసు యాదవ్,కోనేటి అయ్యప్ప, కిరణ్మని,గ్యాస్ బాబు, నాగరాజు,కొండేటి గోపాల్, రియాజ్,బాల,భరత్, హరి,సాయి,దొరబాబు,మధు తదితరులు పాల్గొన్నారు.

About The Author