భార్యని కాదని ప్రియురాలితో కాపురం పెట్టిన భర్త…


ప్రియురాలితో ఉన్న భర్త చంద్రమౌళి ని రెడ్ హెండెడ్ గా పట్టుకున్న భార్య కవిత

ఇంటి వెనుక నుంచి గోడ దూకి పారిపోయిన చంద్రమౌళి

చిత్తూరులో న్యాయవాది గా ఉన్న చంద్రమౌళి

తిరుపతి పద్మావతి నగర్ లో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ప్రియురాలితో కాపురం పెట్టిన చంద్రమౌళి

డబ్బు ఆశ చూపి అనేకమంది మహిళలతో అక్రమ సంబంధం

గతంలో కాల్ మని కేసులో అరెస్ట్ అయిన చంద్రమౌళి

చంద్రమౌళి ప్రియురాలితో ఉన్న సమయంలో బంధువులతో వచ్చిన కవిత

బాధితురాలు కవిత తనకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయింపు




About The Author