ఫార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ కి చావు దెబ్బ…

ఫార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ కి చావు దెబ్బ

రాఫెల్ డీల్ విషయంలొ HAL కు అన్యాయం జరిగిందని ముసలి కన్నీరు కారుస్తున్న రాహుల్ బాబాకు HAL రూపంలొనే తిరుగు లేని పంచ్ పడింది. 2015 నుండి గత నాలుగు సంవత్సరాల కాలంలొ HAL కు ఏకంగా 58,651 కొట్ల నికర ఆదాయం రాగా, ఈ నాలుగు సంవత్సరాల కాలంలొ HAL కు వచ్చిన లాభం అక్షరాల 7,334 కొట్ల రూపాయలు. 2015-16 సంవత్సరానికి గాను 1998 కొట్లు, 2016-17 సంవత్సరానికి 2616 కొట్లు, 2017-18 సంవత్సరాలలొ 2070 కొట్ల లాభం వచ్చినట్టు ఫార్లమెంట్ సాక్షిగా, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు. కాంగ్రెస్ హయాంలొ HAL కు ఏందుకు పెద్ద మొత్తంలొ ప్రాఫిట్ రాలేదని రాహుల్ బాబా ను గద్దించారు. దీనితొ HAL కు వచ్చిన వేలకొట్ల రూపాయల ఆదాయాన్ని చూసి బిత్తరపొయిన రాహుల్ బాబా వెనక్కు తగ్గక తప్పలేదు …….. Kanna Nagaraju

About The Author