AP వైద్యవిధాన పరిషత్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల:
ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుండి స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మరియు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులు AP వైద్యవిధాన పరిషత్ శ్రీకాకుళం లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. APVVP srikakulam Job Recruitment 2020 ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ 27 నవంబర్ 2020
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 3 డిసెంబర్ 2020
ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల అయ్యే తేదీ 5 డిసెంబర్ 2020
ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసే తేదీ 10 డిసెంబర్ 2020
పోస్టుల సంఖ్య:
స్టాఫ్ నర్స్ విభాగంలో మొత్తం 9 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
అర్హతలు:
ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి మరియు GNM, BSc నర్సింగ్ లేదా MSc నర్సింగ్ చేసి ఉండాలి మరియు ఏపీ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.
వయస్సు:
42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు DCHS శ్రీకాకుళం నందు తమ దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుంది
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ని సంప్రదించగలరు.
తప్పనిసరిగా కెమెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.
AP లో మరిన్ని ఉద్యోగాలు
TS లో మరిన్ని ఉద్యోగాలు
మరిన్ని ప్రైవేట్ ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి
టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here
http://apvvp.nic.in/ | https://drive.google.com/file/d/1g5FYeFrZ1UFLUu6xdCXZnMg_O9bSfWEU/view |
https://chat.whatsapp.com/HNU1CTTYRJpAxG2QoWGiO8 మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని – జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday.