సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం.


మీ కోసం డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించే అవకాశం రావడం భగవంతుడు నాకిచ్చిన అదృష్టం గా భావించా..!
హైటెక్ సిటీ కాలనీ లోని సంపన్నుల గేటెడ్ కమ్యూనిటీ మాదిరి ఇండ్ల నిర్మాణం.
సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం.
స్వంత ఇల్లు మాదిరే పేదల ఆత్మ గౌరవ ప్రతీకల నిర్మాణం పూర్తి చేశాం.
ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం.
రెండున్నర ఎండ్లలో.. ఎన్నో సార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించా.
దేశంలోని జిల్లాలో ఎక్కడా లేని విధంగా అన్నీ హంగులు, వసతులతో నిర్మించిన తొలి కాలనీ సిద్ధిపేట కేసిఆర్ నగరే.
రూపాయి ఖర్చు లేకుండా గూడు లేని గరీబోల్లకే…
డబుల్ బెడ్ రూం ఇండ్లు
5 సార్లు వడపోత తర్వాతే నిజమైన లబ్దిదారుల ఎంపికను చేపట్టాం.
పార్టీల కతీతంగా నిష్పక్షపాతంగా ఇండ్ల కేటాయింపు జరిపాం
కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి.. కొత్త బట్టలతో గృహ ప్రవేశాలు చేయిస్తున్నాం.
పక్కా ఇండ్లను పది కాలాల పాటు కాపాడు కోవాల్సిన బాధ్యతల లబ్ధిదారులదే
డబుల్ బెడ్ రూం ఇండ్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
కమిటీ లుగా ఏర్పడి కామన్ ఏరియా పరిశుభ్రం తో పాటు , వసతుల నిర్వహణ చూసుకోవాలి.
ఇండ్లను కిరాయికి ఇచ్చినా, అమ్ముకున్నా తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది.
పరిశుభ్ర కేసిఆర్ నగర్ కు ప్రజలు కంకణ బద్దులు కావాలి
శనివారం సిద్దిపేట కేసీఆర్ నగర్ ఆడిటోరియంలో 8 వ వార్డు నర్సాపూర్ కాలనీలో ఐదవ విడతలో 192 మంది నిజమైన లబ్ధిదారులకు, మొత్తం 900 మంది లబ్ధిదారులకు పట్టాలతో పాటు పట్టువస్త్రాల బహుకరణ.

About The Author