టిడిపి అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్….
రాష్ట్ర ప్రజలకు నా నమస్కారాలు
రాష్ట్రంలో ఉన్మాది పాలన జరుగుతుంది
కళా వెంకట రావు చేసిన తప్పేంటి
డీజీపీ నీ ప్రశ్నిస్తున్న
రెండో తేదీన నేను వెళ్ళాక ప్రభుత్వం కదిలింది
డీజీపీ లా అండ్ ఆర్డర్ పై భాధ్యత లేదు
ఇదేనా డీజీపీ బాధ్యత
నేరస్తులను మీరు అనుమతిస్తారా?
కరడు గట్టిన నేరస్తున్ని కి అనుమతి చేస్తారా?
దారుణాలకు శ్రీకారం చుట్టారు?
రాముడి తల నరికే స్టే నేను ప్రశ్నించడం తప్పా?
ఇండియన్ పీనల్ కోర్తా? లేదా జగన్ పీనల్ కోర్టా? మీరు అమలు చేసేది
అంబేడ్కర్ రాజ్యాంగ మా? లేదా రాజారెడ్డి రాజ్యాంగ మా మీరు అమలు చేస్తున్నారా?
రాష్ట్రంలో ఒక కుట్ర జరుగుతుంది? అదే ఓటు బ్యాంక్ కుట్ర
కళా వెంకటరావు అనే వ్యక్తి వివా ద రహితుడు
ధర్మ పరి రక్షణ కార్యక్రమం మేము చెయ్య కూడదా?
అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి ఇబ్బంది పెడతారా?
మమ్మల్ని అందర్నీ జైలు లో పెట్టండి? ప్రజలు అందర్నీ కూడా జైల్ లో పెట్టండి
డీజీపీ సమాధానం చెప్పాలి?
ఏం తమాషా చేస్తున్నారా?
వీడియోలు ప్లే చేశారు
రామ తీర్థం వెళ్ళినప్పుడు నన్ను అడుగడుగునా ఇబ్బంది పెట్టారు?
కళా వెంకటరావు నీ అరెస్ట్ చేసిన విధానం, కేసు పెట్టిన విధానం దారు
డీజీపీ తప్ప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు
రాముడి తల నరికే స్టే కోపం రాదా?
నా కాన్వాయ్ పై రైతులు చెప్పులు వుసిరారా? రైతులు నా మీద విసిరే స్థాయిలో ఉన్నారా
రౌడీ మంత్రి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా
ఒక సీఎం, ఒక డీజీపీ ఒక హోమ్ మంత్రి ఓకె మతం వాళ్ళు ఉంటే ఏం జరుగుతుందో నిరూపించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి
దాడి చేసిన వాళ్ళని పట్టుకోవడం చేత గాకుండా మా మీద ఆరోపణలు చేస్తారా
డీజీపీ తనను తాను ఒక మోనార్క్ అనుకుంటున్నాడు
క్రిస్టియన్ లతో నాకు వ్యతిరేకంగా మాట్లాడి స్తార
పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి కి కడప లో అకౌంట్ ఉంది
ధర్మ పరి రక్షణ కార్యక్రమానికి తిరుపతిలో నిన్న అనుమతి ఈ రోజు ఎందుకు అడ్డుపడ్డారు…..
ట్రంప్ ఒక సైకో అక్కడి ప్రజలు తిరస్కరించారు…… రాష్ట్రంలో కూడా ఇదే పరిస్తితి వస్తుంద
ప్రజా వేదిక విధ్వంసం నుంచి రాష్ట్రంలో విధ్వంసాలు మొదలయ్యాయి
ఎస్…. నేను హిందూ, సీఎం జగన్ క్రిస్టియన్
డీజీపీ ….. మత విద్వేషాలు రెచ్చ గొట్టే ది మీరు, మత సామరస్యానికి ఆటంకం కలిగించేది మీరు
అందరూ సహకరిస్తే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉంటుంది
ప్రజల సహకారంతో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చెయ్యమని మా కార్య కర్తలకు పిలుపు ఇచాము
టిడిపి, బీజేపీ కార్యకర్త ల అనుమానాస్పద మృతులపై డీజీపీ ఎందుకు స్పందించడం లేదు
అమెరికాలో ఏమైందో చూసావు గా…..
ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు….ఏమైంది? ఎక్కడుంది? ఇన్సైడర్ అనే పదం అస్సలు ఉందా?
డీజీపీ నీ నేను చూసాను….. వ్యక్తిగతం గా మంచి వాడే కానీ పదవి కోసం ఇవన్నీ చేస్తున్నాడు….. డీజీపీ గుర్తు పెట్టుకో పదవీ శాశ్వతం కాదు
పులివెందుల పంచాయతీ ఇక్కడ అమలు చెయ్యాలని చూస్తే కబాద్ద్దర్ సీఎం జగన్
గుడివాడ ఎస్సై విజయ కుమార్ మృతి ఒక మిస్టరీ….. గుడివాడ పేకాట దాడుల్లో కీలక పాత్ర పోషించారు
అప్రమత్తం గా ఉండండి
ప్రజలను కూడా హెచ్చరిస్తున్నా ము
డీజీపీ ఇప్పటి కైన సక్రమంగా విధులు నిర్వర్తంచాల్సిన అవసరం ఉందని హితవు పలుకుతున్న ము
ఎలక్షన్ కమిషనర్ ను ఎంత ఏడిపించారు
సీఎం జగన్ ఒక పోటుగాడు లా వ్యవహరిస్తున్నాడు
కౌన్సిల్ మొన్న రద్దు ఇప్పుడు నామినేషన్ ఆ ….. ఏం మాట్లాడుతున్నారో సీఎం
ప్రభుత్వాలు శాశ్వతం కాదు ప్రజాస్వామ్యం శాశ్వతం
సీఎం వ్యవహారం చూస్తుంటే అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు ఆయనే కండక్ట్ చేసేలా ఉన్నాడు
డీజీపీ వ్యవహారం చూస్తాను
జడ్జ్ లు మారినంత మాత్రాన జస్టిస్ మారదు
చట్టాలను ఉల్లంఘించిన పరిస్తితి ఏ రాష్ట్రంలో అయినా ఉందా? నేను సవాలు చేస్తున్నాను
తుపాకులతో పరిపాలన చేయలేరు
రాముడి తల నరికితే దిక్కులేదు?
ఎందుకు అనుమతి ఇవ్వరో చూస్తాను…..
చట్టాలను చేతుల్లోకి తీసుకునే వారి గుండెల్లో నిద్రపోయాను నేను
ఎంతమంది నీ చంపండి చూస్తాము….. శాశ్వతంగా జైల్లో ఉంటాము
రాష్ట్రంలో ఒక మతంపై దాడులు చేస్తున్నారు? ఎందుకు? దేన్నీ ఆశించి ఇలా చేస్తున్నారు
దాడులపై నేను మాట్లాడ కూడదా?
చట్టాలను చేతుల్లోకి తీసుకునే వారి గుండెల్లో నిద్రపోయాను నేను
ఎంతమంది నీ చంపండి చూస్తాము….. శాశ్వతంగా జైల్లో ఉంటాము
దాడులపై నేను మాట్లాడ కూడదా?
రాష్ట్రంలో ఒక మతంపై దాడులు చేస్తున్నారు? ఎందుకు? దేన్నీ ఆశించి ఇలా చేస్తున్నారు
తమాషా రాజకీయాలు చెయ్యొద్దు
శ్రీకాకుళం ఘటనలో అమాయకులని అరెస్ట్ చేసారు
క్రైస్తవ సంఘాలకు రాజకీయాలతో ఏం పని?
వైఎస్ విగ్రహం వద్దు అని నంద్దేశ్వరుని విగ్రహం పెట్టడం తప్పా
దాడులకు నేను భయ పడను, నిర్మొహమాటంగా నేను మాట్లాడతాను
క్రైస్తవ సంఘాలకు రాజకీయాలతో ఏం పని?
రాష్ట్రంలో పోలీస్ అధికారులు, సిబ్బంది మనసును చంపుకుని డ్యూటీ చేస్తున్నారు