కరోనా వైరస్ వచ్చాక దేశంలోని పలు ప్రాంతాల్లో అసెంబ్లీ, ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి.


కరోనా వైరస్ వచ్చాక దేశంలోని పలు ప్రాంతాల్లో అసెంబ్లీ, ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి.
కరోనా మొదలైన కొత్తలో 8-2-2020న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మినహాయిస్తే…
1. బీహార్‌ – 28-10-2020 నుంచీ 07-11-2020 వరకూ మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు
2. మధ్యప్రదేశ్‌ – 28 అసెంబ్లీ స్థానాలకు 03-11-2020న జరిగిన ఉప ఎన్నికలు
3. గుజరాత్‌లో – 8 అసెంబ్లీ స్థానాలకు 03-11-2020న జరిగిన ఉప ఎన్నికలు
4. ఉత్తరప్రదేశ్‌లో – 7 అసెంబ్లీ స్థానాలకు 03-11-2020న జరిగిన ఉప ఎన్నికలు
5. మణిపూర్‌లో – 4 అసెంబ్లీ స్థానాలకు 03-11-2020న జరిగిన ఉప ఎన్నికలు
6. జార్ఖండ్‌లో – 2 అసెంబ్లీ స్థానాలకు 03-11-2020న జరిగిన ఉప ఎన్నికలు
7. కర్ణాటకలో – 2 అసెంబ్లీ స్థానాలకు 03-11-2020న జరిగిన ఉప ఎన్నికలు
8. నాగాలాండ్‌లో – 2 అసెంబ్లీ స్థానాలకు 03-11-2020న జరిగిన ఉప ఎన్నికలు
9. ఒడిశాలో – 2 అసెంబ్లీ స్థానాలకు 03-11-2020న జరిగిన ఉప ఎన్నికలు
10. ఛత్తీస్‌గఢ్‌లో – 1 అసెంబ్లీ స్థానానికి 03-11-2020న జరిగిన ఉప ఎన్నికలు
11. హర్యానాలో – 1 అసెంబ్లీ స్థానానికి 03-11-2020న జరిగిన ఉప ఎన్నికలు
12. తెలంగాణ- దుబ్బాక అసెంబ్లీ స్థానానికి 03-11-2020న జరిగిన ఉప ఎన్నిక
13. 7-11-2020న బీహార్ లోని వాల్మీకి నగర్ ఎంపీ ఉప ఎన్నిక
14. డిసెంబర్ 22, 27న కర్నాటకలో జరిగిన స్థానిక ఎన్నికలు
15. 11-12-2020.. రాజస్థాన్ లోని జైపూర్ లో అర్బన్ స్థానిక సంస్థల ఎన్నికలు
16. డిసెంబర్1, 2020న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు
17. డిసెంబరు 8 నుంచి 14 వరకు కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు
18. డిసెంబరు 22,27, 2020 కర్నాటక స్థానిక సంస్థల ఎన్నికలు.
… వచ్చే నెలలో తెలంగాణ లో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక, ఏపీ లో తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక..

About The Author