కేంద్ర బడ్జెట్ హైలెట్స్..


దేశీయంగా తయారు చేసిన ట్యాబ్ ద్వారా బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్..

80 మిలియన్ జనాభా కు ఉచిత గ్యాస్ కనెక్షన్..

ఆత్మ నిర్భర్ భారత్ కు 21.17 లక్షల కోట్లు..

100 దేశాలకు కరోనా టీకాల పంపిణీ..

ప్రధాన మంత్రి గరీభ్ కళ్యాణ లక్ష్మీ కి 2.75 లక్షల కోట్లు..

₹ 64,180 కోట్ల రూపాయలతో ఆరోగ్య రంగానికి ప్రత్యేక నిధి..

ఆత్మనిర్భర భారత్ కోసం జీడీపీ లో 13 శాతం మించి ఖర్చు..

కాలం తీరిన వాహానాలు ఇక తుక్కు కిందే.. వ్యక్తిగత వాహానాలకు 20 ఏళ్ళు ,కమర్షియల్ వాహానాలకు 15 ఏళ్ళ కాల పరిమితి..

దేశ వ్యాప్తంగా 500 నగరాలలో మురుగు నీటి శుద్ధి కేంద్రాలు..

కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి కోసం 35 వేల కోట్లు కేటాయింపు..

బడ్జెట్ లో ఆరోగ్యానికి పెద్ద పీట వేయడంతో లాభాల్లో ఫార్మా స్టాక్ మార్కెట్..

About The Author