డోర్ డెలివరీ అంటే ఏమిటీ…?


డోర్ డెలివరీ అంటే సందు చివరకి వచ్చిన
“రంగుల బండి” డోర్ దగ్గర లైన్లో నిల్చొని రేషన్ తీసుకోవడమా??.!!

డోర్ డెలివరీ అంటే వాళ్ల ఇంటి డోర్ దగ్గరకి సరుకులు చేర్చడంకాదా

కాని ఇంటిలో ఉన్న ఆడవాళ్లని మీ రంగుల బండి ముందు బిచ్చాగాళ్ళలా నిలబెట్టడం
సరైన పద్దతేనా?

ఇప్పటి వరకు మూలనున్న రేషన్ షాపు దగ్గరకెళ్లి,వీలు కుదిరిన సమయంలో వెళ్ళి సైలెంట్ గా వెళ్లి తెచ్చుకునే వారు,

మరిప్పుడు “రంగుల బండి” వచ్చినప్పుడు చుట్టాలొచ్చినా,బంధువులోచ్చిన
రోడ్డుమీద నిలబడి తెచ్చుకోవాలన్న మాట.!!

మీ దిక్కుమాలిన పబ్లిసిటీ కోసం ప్రజల పరువు తీస్తున్నారు, ఖర్మరా బాబు!!

About The Author