పబ్లిక్ గార్డెన్ లోనిఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం లో …

పబ్లిక్ గార్డెన్ లోనిఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం లో టీఎన్జీవో హైదరాబాద్ నగర శాఖ 2019‌డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ.

– టీఎన్జీవోలకు, తెలంగాణ ఉద్యమానికి అవినాభావ సంబంధం ఉంది.
– చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు తెలంగాణ పదాన్ని నిషేదిస్తే, తెలంగాణ ఎన్జీవోలుగా పేరి పెట్టుకున్నారు.
– ఉద్యమం లో‌‌‌ టీఎన్జీవోల పాత్ర చారిత్రాత్మకం.
– ఆర్టీఎ కార్యాలయానికి లగడపాటి వస్తే…ఉద్యోగులకు అండగా నిలబడ్డాం.
– ఉద్యమంలో ఉద్యోగులు పోలీస్ స్టేషను లో ఉండేందుకు సిద్దపడ్డారు.
– తెలంగాణ ఉద్యగుల సమస్యలు సీఎం కేసీఆర్ పరిష్కరిస్తారు.
– చంద్రబాబు ఉద్యోగుల విభజన, ప్రభుత్వ రంగ సంస్థలు, హైకోర్ట్ విభజన అడ్డుకున్నారు.
– అందుకే ఉద్యోగుల విషయంలోను సమస్యలు తలెత్తాయి.
– కేంద్రంలో‌మన బలం ఉంటే మన సమస్యలు పరిష్కారం చేసుకవచ్చు.
– అందుకే 17‌ఎంపీలు తెరాసనే గెలవాలి.
– అసాధ్యమైన అభివృద్ధి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చెపట్టారు.
– ఆయన దార్శనికత రాష్ట్రానికి, దేశానికి అవసరం.
– అందుకే కేసీఆర్ చెప్పినట్లు 17 ఎంపీలు గెలవాలిి.
– సీఎం కేసీఆర్ పథకాలను అద్బుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత ఉద్యోగులదే.
– ఉద్యోగులతో కలిసి తెలంగాణ సాధించాం, ఉద్యోగులతో కలిసి రాష్ట్రం అభివృద్ది దిశగా నడుస్తోంది.

About The Author