తెలుగుదేశం పార్టీ రాబోయే కాలం లో చేయు 13 పనులు…

https://youtu.be/Yxkslr93YeM

1. మంత్రి లోకేష్ సారథ్యంలో భగీరథ యజ్ఞం – జలధార పధకం
2. సంక్రాంతి నుంచి నీటి ఎద్దడి అధికంగా ఉన్న ప్రాంతాలలో రూ.15 వేల కోట్లతో మొదలవుతున్న మొదటి దశ జలధార పనులు
3. 250 మంది జనాభా దాటిన ప్రతి ఊరికి రహదారి సౌకర్యం కల్పించే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ రూపొందించిన పథకం ‘మా ఊరి బాట’
4. రాష్ట్రంలోని 48,363 నివాస ప్రాంతాలలోని ప్రతి ఇంటికి కొళాయి ద్వారా సురక్షిత తాగునీరు
5. త్రాగునీటి సమస్య లేని పల్లెలే లక్ష్యంగా రూ.22,300 కోట్లతో వాటర్ గ్రిడ్
6. 10 జిల్లాలకు పూర్తయిన టెండర్ల ప్రక్రియ, త్వరలో మరో మూడు జిల్లాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తికి చర్యలు
7.ఎన్టీఆర్ సుజల ద్వారా బ్యాంకు ఎటిఎం మాదిరిగా నీటి ఏటీఎంలు పెట్టి స్వచ్ఛమైన నీరు అందిస్తున్న మంత్రి లోకేష్ ను దీవిస్తున్న ప్రజలు
8.రానున్న రోజుల్లో ‘మా ఊరి బాట’ పథకం రా 2360 కి.మీ.ల తారురోడ్లు, 2466 కి.మీ.ల సిమెంట్ రోడ్లు మరియు 21 పెద్ద వంతెనల నిర్మాణం జరగనుంది
9. ఎన్టీఆర్ సుజల స్ఫూర్తితో జలధార పధకం… అన్నీ తానై పధకాన్ని అమలు చేస్తున్న మంత్రి లోకేష్
10. ఇప్పటికే 3,278 గ్రామాలకు రూ.3,711 కోట్ల వ్యయంతో పూర్తయిన పక్కా రహదారుల నిర్మాణంతో మారిన గ్రామాల రూపురేఖలు
11. త్రాగునీటి సమస్య లేని పల్లెలే లక్ష్యంగా మొదలైన జలధార కార్యక్రమాలు
12. ప్రతి పల్లెకు పక్కా రహదారి సౌకర్యాన్ని కల్పిస్తానని తాను ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుంటున్న మంత్రి నారా లోకేష్ కు ముఖ్యమంత్రి ప్రశంసలు.
13.పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ విభాగం నిర్వహణలో జరుగుతున్నపనులు,17.50 లక్షల మంది ప్రజలకి చేకూరిన ప్రయోజనం

About The Author