అత్యాచార కీచకుల అరెస్ట్…


ఘట్ కేసర్ లో విద్యార్థినిపై అత్యాచారం చేసిన కీచక రక్కసి రాక్షస మూకలు వీల్లే..

ఘట్ కేసర్ లో విద్యార్థినిపై అతి దారుణంగ చిత్రవధ చేసి అత్యాచారం చేసిన కీచక రక్కసి రాక్షస మూకలను పట్టుకున్న పోలీసులు

ఆటో డ్రైవర్ తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

పక్క ప్లాన్ తోనే విద్యార్థిని పై అత్యాచారం

గతంలో కూడ ఇదే ప్లాన్ వేసి కొందరిపై అత్యాచారాలు చేసినట్టు తెలుస్తుంది

యువతిని ఆటోలో ఎక్కించుకున్నాక అప్పటికే కాచుకొని రెడీగా వున్న మిగత కీచకులను ఫోన్లో అలెర్ట్ చేసి మార్గ మధ్యన ఆటోలో ఎక్కించుకున్న డ్రైవర్

అత్యాచారం తరువాత యువతిని హత్య చేసేందుకు సిద్దమైన కీచకులు

హత్యకు ప్రయత్నిస్తుండగా అటువైపు నుండి పోలీస్ వాహనం సైరన్ రావడంతో పరారైన మృగాళ్ళు

కీచకుల పేర్లను భాస్కర్,రాజు,నాదం శివ, రమేష్ లుగా తెలిపిన పోలీసులు

About The Author