సంపూర్ణ హిందూ వ్యతిరేక సినిమా ఉప్పెన…


ముప్పున(ఉప్పెనకి రివర్స్ రివ్యూ)
సినిమా సేమ్. జస్ట్ పేర్లు, పాత్రలూ అటునుంచి ఇటు మార్చబడ్డాయి అంతే.

హీరోలుగా చెలామణి అవుతున్నవాళ్లు జీరోలుగా హిందుత్వానికి హానికారకంగా ఎలా తయారౌతున్నారో తేటతెల్లం చేస్తుంది.

ఎవరికీ అభిమానులుగా కాకుండా ఓ హిందువుగా చదివే ఓపిక ఉంటే చదవండి, అర్ధం చేసుకోండి. (By the way, నేను చిరంజీవి గారి యాక్టింగ్ కి వీరాభిమానిని. )

కథలో హైలెట్ సీన్ : చెయ్యి విరగ్గొట్టిన శివుడి విగ్రహం చూపించి వాగడం ఈ సినిమాలో హైలైట్ !
టాప్ డైలాగ్స్ : “రాయి పాడైతే ఆ రాయిలో దైవత్వం ఉంటే “… అంటూ లాస్ట్ డైలాగ్స్.
హైలైట్ సాంగ్స్ : లవ్ ఉప్పొంగిపోతున్నప్పుడు ముస్లిం సాంగ్, ఫెయిలైనప్పుడు హిందూ దేవుణ్ణి నిందించే సాంగ్.
సరే ఇక లేట్ చేయకుండా కథలోకి పోదాం. కానీ ఉన్న కథని రివర్స్ లో చెప్పుకొందాం వెరైటీగా…
ఒక ఊళ్ళో రుచి అనే పాస్టర్ గారు ఉంటారు.
పాస్టర్ రుచి గారికి విపరీతమైన మతపిచ్చి. ఆయనకు ఉన్న ఒక్కగానొక్క కూతురు మేరీకి మదపిచ్చి. కేరెక్టర్ లో చాలా వీక్.
ఆ పాస్టర్ రుచి చెల్లెలు కొడుకు ఇంకో పాస్టర్ ఇంట్లోనే ఉంటూ పాస్టర్ కూతురు మేరీని గిల్లుతూ ఉంటాడు. పాస్టర్ పెళ్ళాన్ని గోకుతూ ఉంటాడు. ఐనా సరే పాస్టర్ రుచి గారు ఇవన్నీ మామూలే, బయటకు చెబితే మతం పరువు పోతుంది అని అని లైట్ తీసుకొంటూఉంటారు.
కట్ చేస్తే….
ఆ ఊళ్ళో రామశెట్టి గారు అనే ఓ సహృదయ హిందువు ఉంటారు. ఆ రామసేట్టిగారికి ఓకే ఒక కొడుకు కృష్ణశెట్టి.
అతనికి ర అనే అక్షరం పలకదు, పలకలేడు. తండ్రి పెంపకం వల్ల వచ్చిన మంచితనం వల్ల ఊరి ప్రజల సేవకోసం ఏమైనా చెయ్యడానికి రెడీగా ఉంటాడు.
మేరీకి మిషనరీ స్కూల్ లో నేర్పిన విధంగా అన్యమతస్థులపట్ల ఆప్యాయత చూపితే నరకానికి పోతారు అని అందరికీ చెబుతూ ఉంటుంది. వాళ్ళింట్లో తాతకి, తెలిసున్న ప్రతీవాళ్ళకి ఇదే చెబుతూ ఉండటం ఆవిడ మేనరిజం.
ఓరోజు ఇంట్లో ఉన్న బావ పాస్టర్ వంటిమీద చెయ్యి వేయడంతో కోపంగా ఉన్నప్పుడు మన హీరో కృష్ణశెట్టి గారు అనుకోకుండా ఆ బావ పాస్టర్ని మొహం మీద పీకడంతో మేరీ కృష్ణశెట్టికి పడిపోతుంది.
ఇక్కడ ఒక మలుపు ఏమిటంటే భారతీయుడిని అనే గెలుపు ఉన్న కృష్ణశెట్టి భారతీయులు మాకాలికింద చెప్పులు అనే బలుపు ఉన్న రుచి పాస్టర్ గారి ఏకైక మ(గ)దపిచ్చి ఉన్న కూతుర్ని చిన్నప్పటినుంచీ ఇష్టపడుతూ ఉంటాడు.
రామసెట్టిగారు అపార దైవ భకులు. కృష్ణ శెట్టి బయటకు వెళ్లేముందు ఒక్క భగవద్గీత శ్లోకం చదివి అప్పుడు బయటకు బయలుదేరు అని ప్రాధేయపడినా కృష్ణశెట్టికి తనకి ర అనే అక్షరం పలకదని చదవనని అంటాడు ఎంత బ్రతిమాలినా సరే.
ఇక పాస్టర్ రుచి గారుఎప్పుడూ కూతుర్ని బైబిల్ చదవమని చెప్పడు.
అకస్మాత్తుగా మేరే కృష్ణశెట్టికి పడిపోయింది అని చెప్పుకున్నాం కదా. అసలే కేరెక్టర్ అంటే ఏంటో తెలియకుండా పెరిగిందేమో అతని బైక్ మీద టచ్ చేసుకొంటూ ట్రావెల్ చేస్తుంది. లిప్ కిస్ కూడా పెట్టేస్తుంది.
ఏ క్రీస్టియన్ ఎప్పుడూ మసీదుకి వెళ్లడు. కథలో మేరీని సెక్యులర్ గా చూపడానికి కృష్ణశెట్టితో కలిసి మసీదుకు వెళ్లడం (ఎప్పుడూ వీళ్ళు హిందూ ఆలయానికి పోరుసుమా…) వాళ్ళ లవ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ గా ముస్లిం పాట రావడం జరిగిపోయిన తరువాత…
మేరీ గారికి కలలో కృష్ణశెట్టి గారిని మీద పడుకోబెట్టుకున్నట్లు, అతడి మెడమీద నఖక్షత్రాలు అదేనండీ ఆర్గానిజంలో గోళ్ళతో గీసినట్లుగా ఊహించుకొంటూ ఉంటుంది. కృష్ణశెట్టిని పొద్దున్న కలిసి రాత్రి కల గురించి సిగ్గువదిలి చెప్పి మెడమీద గోరు గుర్తులు ఉన్నాయేమో అని చెక్ చేసేంతగా మదోన్మాది పాపం.
ఇక ఓరోజు కృష్ణశెట్టిని ఏకాంతంగా తీసుకుపొమ్మని చెప్పి, ఇద్దరూ ఏకాంతంగా అంటుంది. 80ఏళ్లకు సరిపడా వాడుకోమని.
మళ్ళీ కట్ చేస్తే పాస్టర్ రుచి అనే మతోన్మాది కృష్ణశెట్టి నాన్నని చంపేస్తాడు. చంపేముందు అగ్రజాతి వెధవల్లారా… మీకు మా కిరాస్తానీ అమ్మాయి కావాల్సి వచ్చిందా అని.
ఇక లాస్ట్ లో వాళ్ళ లవ్ ఫెయిల్ అయిపోతోంది అనే సమయంలో హిందూ దేవుడు ఈశ్వరుణ్ణి నిందిస్తూ ఓ రొటీన్ పాట… ఆఖర్లో చెయ్యి విరిగిపోయిన శివుణ్ణి చూపిస్తూ మొదట్లో చెప్పిన డైలాగ్స్.
ఇదండీ… ఉప్పెన సినిమాకి రివర్స్ కధ. తప్పనిపించిందా? ఐతే హిందూ స్త్రీలను కేరెక్టర్ లేనివాళ్లుగా చూపిన ఆ సినిమా, ఒక హిందూ కులాన్ని కిరాస్తానీల ముందు అపహాస్యం చేస్తూ తీసిన ఆ సినిమా ఇంతకంటే ఎన్నోరెట్లు తప్పు.
కాదా ?
కోమిట్లు సామాజిక స్మగ్లర్లు’ అనే పుస్తకం రాసిన పశువు ఐలయ్య & అగ్రవర్ణ ఆడోళ్ళని లేపుకురండి అని నినాదం ఇచ్చిన రాజేష్ ఆశయాలకు అనుగుణంగా, వాళ్ళ అభిమతంగా తీశారేమో అనిపిస్తుంది ఈసినిమా. మొన్నటి బిగ్ బాస్ లో రన్నరప్ హిందువుని పక్కనపెట్టి ఓ విజిటేరియన్ అమ్మాయికి మోసం చేసి అన్నంలో నాన్ వెజ్ కలిపి తినిపిస్తాను అని కెమెరాల ముందు ఛాలెంజ్ చేసిన ఓ ముస్లింకి 3సార్లు హలాల్ బిర్యానీని ఇంటినుంచి తెచ్చి తినిపించి మరీ లైఫ్ ఇచ్చిన ఓ పెద్దాయన తాలూకా సినిమా ఇది. ఆయన రామాలయానికి ఒక్క రూపాయి ఇవ్వడు. ఆలయాలు ధ్వంసం చేస్తున్నా నోరు విప్పడు. కానీ ఇలా రాజేష్ సరిపెళ్ల, యాంటీ హిందూ గ్రూప్స్ ప్రేరేపిత సినిమాలు తీసి హిందువుల్ని ఏమారుస్తూ ఉంటాడు. పరమతాలంటే భయపడుతూ సాటి హిందువులవైపు నిలబడలేని ఆ పిరికి హీరోగారి సినిమాలంటే చిన్నప్పుడు ఎందుకు మేము ఎగబడ్డామా అని సిగ్గుతో తలవంచుకోవాల్సి వస్తోంది. అందుకే నిరసన ఇది.